1926: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[జూన్ 1]]: [http://en.wikipedia.org/wiki/Marylin_Monroe మార్లిన్ మన్రో], ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
* [[జూలై 1]]: [[తూమాటి దోణప్ప]], ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] మొట్టమొదటి ఉప కులపతి. (మ.1996)
* [[జూలై 9]]: [[బోళ్ల బుల్లిరామయ్య]], మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018)
* [[జూలై 10]]: [[అక్కిరాజు వాసుదేవరావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
* [[ఆగస్టు 7]]: [[అన్నవరపు రామస్వామి]], వాయులీన విద్వాంసులు.
"https://te.wikipedia.org/wiki/1926" నుండి వెలికితీశారు