గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| death_place = [[హైదరాబాదు]]
| othername = గుండు
| years_active = 1984 - ప్రస్తుతం
| spouse = ఝాన్సీ రాణి
| partner =
| father = కాంతారావు
పంక్తి 20:
| known = [[బాబాయి హోటల్]]<br>[[కొబ్బరిబోండాం (సినిమా)|కొబ్బరి బోండాం]]<br>[[యమలీల]]
}}
'''గుండు హనుమంతరావు''' (ఆక్టోబర్ 10, 1956 - ఫిబ్రవరి 19, 2018) ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు.<ref name=eenadu.net>{{cite web|title=గుండు హనుమంతరావు ఇక లేరు!|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=20 February 2018|archiveurl=https://web.archive.org/web/20180220003558/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|archivedate=20 February 2018|location=హైదరాబాదు}}</ref> సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు ధారావాహికలు, కార్యక్రమాలు కూడా చేశాడు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నాడు.<ref>http://www.sakshi.com/news/movies/got-a-lot-of-anger-then-gundu-hanumantha-rao-53944</ref>
 
మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతూ 2018, ఫిబ్రవరి 19న హైదరాబాదులో కన్ను మూశాడు.
==బాల్యం==
ఆయన [[1956]], [[అక్టోబర్ 10]]వ తేదీన [[విజయవాడ]]లో జన్మించాడు.<ref name=acchamgatelugu.com>{{cite web|title=నవ్వుల రేడు - గుండు హనుమంతరావు|url=http://acchamgatelugu.com/%E0%B0%A8%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4|website=acchamgatelugu.com|publisher=acchamgatelugu.com|accessdate=29 December 2016}}</ref> ఆయన తల్లి సరోజిని, తండ్రి కాంతారావు. పెదనాన్న కృష్ణబ్రహ్మం మంచి [[గాయకులు]]. చదువు అంతా విజయవాడలోనే సాగింది. అక్కడే 1974లో పద్దెనిమిదేళ్ళపదేళ్ళ వయసులో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం [[రావణబ్రహ్మ]].<ref>http://acchamgatelugu.com/?p=8052</ref>
 
==సినిమా రంగం==
ఒకసారి [[మద్రాస్]]లో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల [[అహ నా పెళ్ళంట]] సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనకు చాలా [[సినిమా]]<nowiki/>లలో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తరువాత ఆయన [[విజయవాడ]] నుంచి [[హైదరాబాదు]]కు మకాం మార్చాడు. దాదాపు 600400 చిత్రాలు కు పైగా ఈయన నటించారు.
 
==కుటుంబం==
ఆయన భార్య ఝాన్సీ రాణి (45) 2010 లో ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మరణించింది.<ref>http://telugu.filmibeat.com/news/comedian-gundu-hanumantha-rao-wife-130910.html</ref> ఇతనికి ఇద్దరు సంతానము. ఒక కుమారుడు ఆదిత్య శాయి మరియు కుమార్తె హరిప్రియ. కుమార్తె కొద్దికాలం క్రిందట మరణించింది.
 
==నేపధ్యము==
ఇతను సినిమాలలో నటించక ముందు కుటుంబ సాంప్రదాయమైన [[మిఠాయి]] వ్యాపారం చేసేవాడు.<ref name=eenadu.net/> 2014 సార్వత్రిక ఎన్నికల్లో హాస్య నటులు చిట్టిబాబు, పింకీ తో కలిసి [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[విజయవాడ]] తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ కు ప్రచారం చేశారు. ఈయన ప్రచారం లో హాస్యం పండించిన శైలి జనాలను ఆకట్టకొని, అభ్యర్థి గెలుపు కు దోహదపడింది.
 
==నటించిన చిత్రాలు==
Line 104 ⟶ 106:
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0361516/ గుండు హనుమంతరావు పేజీ]
 
*[http://www.telugupedia.com/wiki/index.php?title=Gundu_Hanumantha_Rao గుండు హనుమంతరావు నటించిన చిత్రాలు]
 
[[వర్గం:1956 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు