"వ్యాధి" కూర్పుల మధ్య తేడాలు

211 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
{{విస్తరణ}}
అనారోగ్య పరిస్థితిని '''[[వ్యాధి]]''' లేదా '''[[రోగము]]''' ([[లాటిన్]] Morbus, [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] Maladie, [[జర్మన్]] Krankheit, [[స్పానిష్ భాష|స్పానిష్]] Enfermedad, [[ఆంగ్లం]] Disease) అంటారు. [[వ్యాధులు]] కలుగకుండా మన శరీరంలోని [[రోగ నిరోధక శక్తి]] మనల్ని కాపాడుతుంది.
 
== వ్యాధి కారణాలు ==
చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. జన్యుసంబంధమైనవి[[జన్యుశాస్త్రం|జన్యు]]<nowiki/>సంబంధమైనవి అంతర్గత కారణాలు. [[పోషకాహార లోపాలు]], వాతావరణంలోని కారకాలు మరియు వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.
 
వ్యాధి కారకాలను [[సంఘం|సంఘ]], [[మానసిక శాస్త్రము|మానసిక]], [[రసాయన శాస్త్రము|రసాయన]] మరియు [[జీవం|జీవ]] కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు వాతావరణంలో[[వాతావరణం]]<nowiki/>లో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.
 
== వ్యాధుల వ్యాప్తి ==
1,86,569

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2304833" నుండి వెలికితీశారు