రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
==ఇతని వారసుడు==
నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన [[రెండవ బుక్క రాయలు]] ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, [[సింహళ]]మును జయించినవాడు అయిన [[విరూపాక్ష రాయలు]] సింహాసనము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించాడు, కానీ [[రెండవ బుక్క రాయలు]] తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించాడు. తరువాత దేవరాయలు [[ఉదయగిరి]] దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసనం అధిష్టించి, 16 సంవత్సరములు [[మరణము]] వరకూ విజయవంతమైన పరిపాలన చేసాడు
== మూలాలు ==
 
{{మూలాలజాబితా}}
{{విజయ నగర రాజులు}}
{{క్రమము|
"https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు" నుండి వెలికితీశారు