గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==కుటుంబం==
ఆయన భార్య ఝాన్సీ రాణి (45) 2010 లో ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మరణించింది.<ref>http://telugu.filmibeat.com/news/comedian-gundu-hanumantha-rao-wife-130910.html</ref> ఇతనికి ఇద్దరు సంతానము. ఒక కుమారుడు ఆదిత్య శాయిసాయి మరియు కుమార్తె హరిప్రియ. కుమార్తె కొద్దికాలం క్రిందట2008 బ్రెయిన్లో ఫీవర్[[మెదడువాపు]] తోజ్వరంతో మరణించింది.
 
మిగిలిన ఒక్కగానొక్క కుమారుడు ఆదిత్యను హనుమంతరావు బాగా చదివించారు. ఎంఎస్‌ చేసేందుకు అమెరికాకు పంపారు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే సమయంలోనే తండ్రికి గుండెపోటు రావడంతో ఉద్యోగాన్ని వదులుకుని ఆదిత్య వచ్చేశాడు. తానే సపర్యలు చేస్తూ నిత్యం నాన్నతోనే ఉండేవాడు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న హనుమంతరావుకు అనుకోకుండా కిడ్నీ సమస్యలు ఇబ్బంది పెట్టసాగాయి. అవి దూరమైతే గాని గుండెకు శస్త్రచికిత్స చేయమన్నారు. ఆ తరవాత ఆయనకు డయాలసిస్‌ మొదలు పెట్టారు. దీంతో రెండు రోజులకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. 24గంటల పాటు దగ్గర ఉంటూ సేవలందించేవాడు. ఈ లోపు ఓపెన్‌ హార్ట్‌సర్జరీ కూడా జరగడంతో లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని చిన్న పిల్లవాడిలా సాకుతూ సేవలు చేశాడు.<ref name="తనయుడే తండ్రిగా మారి! ">{{cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break37|title=తనయుడే తండ్రిగా మారి! రేయింబవళ్లు గుండు హనుమంతరావుతోనే..|publisher=[[ఈనాడు]]|date= 2018-02-20|accessdate=2017-01-20}}</ref>
 
==నేపధ్యము==
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు