రాజు నరిశెట్టి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| box_width = 23em
}}
'''[[రాజు నరిశెట్టి]]''' ([[జూన్ 26]], [[1966]]) ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.
 
== జననం ==
పంక్తి 26:
 
 
[[ఇండియానా]] [[విశ్వవిద్యాలయము]] నుండి పత్రికా వ్యాసంగములో పట్టభద్రుడయ్యాడు<ref>విశ్వవిద్యాలయం పట్టా: http://www.indiana.edu/~iuadmit/about/afteriu.php</ref>.
 
13 సంవత్సరములు [[వాల్ స్ట్రీట్ జర్నల్]] లో [[ఐరోపా]] సంపాదకునిగా పనిచేశాడు. 2006 నుండి 2008 వరకు [[మింట్]] అను వ్యాపార పత్రికకు స్థాపక సంపాదకుడు. ఈ పత్రిక [[హిందూస్థాన్ టైమ్స్]] కూటమి వారిచే నడపబడుతుంది.
పంక్తి 39:
 
==కుటుంబము==
రాజు [[భార్య]] పేరొందిన పిల్లల పుస్తక రచయిత్రి [[కిమ్ బారింగ్టన్]]. వీరికి లైలా, జోలా అను ఇద్దరు కుమార్తెలు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాజు_నరిశెట్టి" నుండి వెలికితీశారు