ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==రచనలు==
ఈయనఇతడు రామ్‌నరేష్ త్రిప్రాఠీ, మైథిలీ శరణ్‌గుప్త, గోల్డ్స్ స్మిత్ మొదలైన వారి రచనలనుండి ప్రభావితుడైనాడు. ఇతని రచన ''శ్రీకృష్ణ చంద్రోదయము''నకు 2003 సంవత్సరములో '[[కేంద్ర సాహిత్య అకాడమీ]] అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ''[[జంటనగరాలు]]- హేమంత శిశిరాలు'', ''[[గజేంద్ర మోక్షము]]'', ''భ్ర్రమరభ్రమర గీతము'', ''గోపీగీతము'', ''రాజమాత'', ''వేణు గీతము'', ''యశోదనంద గోహిని'', ''స్వప్నాల దుప్పటి'', ''తపతి'', ''గాంధారి'', ''శరణాగతి'', ''కీచకుని వీడ్కోలు'', ''చిన్ని కృష్ణుడు'', ''గంగావతరణము'', ''శతరూప'', ''వ్యాసమంజూష'', ''యుగంధరాయణ'' ప్రముఖమైనవి. ఇంకా ఇతడు [[బొమ్మరిల్లు (1978 సినిమా)|బొమ్మరిల్లు]], [[యవ్వనం కాటేసింది]], [[బొట్టు కాటుక]] మొదలైన సినిమాలకు పాటలను అందించాడు.
 
==మరణం==