వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కమీషన్ → కమిషన్ (3), ధీర్ఘ → దీర్ఘ, పార్టి → పార using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| source =
}}
[[భారతీయ జనతా పార్టీ]] యువ నేతలలో ముఖ్యుడైన '''[[వరుణ్ గాంధీ]]''' (Varun Gandhi) [[1980]], [[మార్చి 13]]న జన్మించాడు. [[భారత్|భారతదేశం]]లో చారిత్రకంగా, రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ తను మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు [[నానమ్మ]], భారత తొలి మహిళా [[ప్రధానమంత్రి]] అయిన [[ఇందిరా గాంధీ]] మరణించింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ముగ్గురు భారతదేశ [[ప్రధాన మంత్రి]] పదవిని చేపట్టినారు. [[మోతీలాల్ నెహ్రూ]] ఈ కుటుంబం నుండి పేరు ప్రఖ్యాతలు పొందిన తొలి వ్యక్తి కాగా, వరుణ్ గాంధీతో పాటు [[రాహుల్ గాంధీ]], ప్రియాంకలు ఐదవ తరానికి చెందినవారు. ప్రారంభం నుండి ఈ [[కుటుంబం]] వ్యక్తులు [[కాంగ్రెస్ పార్టీ]] తరఫున ఉండటమే కాకుండా పార్టీ అధ్యక్షపదవిని చేపట్టడంలో మరియు అధికార పదవులు చేపట్టడంలో ముందంజలో ఉన్నారు. కాని వరుణ్ గాంధీ రాజకీయాలలో చేరినప్పటి నుండి [[భారతీయ జనతా పార్టీ]] పక్షంలోనే ఉన్నాడు. [[2009]] సార్వత్రిక ఎన్నికలలో పోటీచేయడానికి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలోని ఫిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్టు కూడా పొందినాడు. ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమిషన్ పోటీచేయడానికి అనర్హత విధించగా, ఈ విషయంలో [[వాతావరణం]] వేడెక్కడంతో తొలుత బెయిల్ వారెంటు తీసుకున్న వరుణ్ దాని గడుపు ముగయడంతో స్వచ్ఛందంగా [[మార్చి 28]], 2009న పిలిభిత్ స్థానిక కోర్టులో లొంగిపోయి, 20 రోజులు ఇటా జైలులో[[జైలు]]<nowiki/>లో ఉండి ఏప్రిల్ 16న పెరోల్ పై విడుదలైనాడు.
==ప్రారంభ జీవనం==
[[సంజయ్ గాంధీ]], [[మేనకా గాంధీ]]ల ఏకైక సంతానమైన వరుణ్ గాంధీ 1980, మార్చి 13న జన్మించాడు.<ref>[http://sify.com/news/fullstory.php?id=14350690&page=4 sify.com/news/fullstory.]</ref> విధి వక్రించి అతిచిన్న ప్రాయంలో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. కేవలం మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన మరి కొద్ది కాలానికే నానమ్మ అయిన ఇందిరా గాంధీ అంగరక్షకుల తుపాకుల కాల్పులకు బలైంది. ఇతనిది భారతదేశంలోనే[[భారతదేశం]]<nowiki/>లోనే చెప్పుకోదగిన కుంటుంబం. [[1989]] నుండి ఐదేళ్ళ పాటు [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[చిత్తూరు]] జిల్లా [[మదనపల్లె]]లో సమీపంలోనున్న రిషీ వాలీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఉన్నత విద్య [[లండన్]]లో జరిగింది.
==రాజకీయ జీవనం==
[[File:Varun Gandhi in a public meeting in Pilibhit.jpg|right|200px|thumb|<center>ఫిలిబిత్‌లో ఒక బహిరంగ సభలో వరుణ్ గాంధీ</center>]]
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు