ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==రచనలు==
ఇతడు రామ్‌నరేష్ త్రిప్రాఠీ, మైథిలీ శరణ్‌గుప్త, గోల్డ్స్ స్మిత్ మొదలైన వారి రచనలనుండి ప్రభావితుడైనాడు. ఇతని రచన ''శ్రీకృష్ణ చంద్రోదయము''నకు 2003 సంవత్సరములో '[[కేంద్ర సాహిత్య అకాడమీ]] అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ''ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు'', ''గజేంద్ర మోక్షము'', ''భ్రమర గీతము'', ''గోపీగీతము'', ''రాజమాత'', ''వేణు గీతము'', ''యశోదనందయశోదానంద గోహినిగేహిని'', ''స్వప్నాల దుప్పటి'', ''తపతి'', ''గాంధారి'', ''శరణాగతి'', ''కీచకుని వీడ్కోలు'', ''చిన్ని కృష్ణుడు'', ''గంగావతరణము'', ''శతరూప'', ''వ్యాసమంజూష'', ''యుగంధరాయణ'', ''పాతబస్తీ విలాసము'', ''రాసపంచాధ్యాయి'', ''రాసపూర్ణిమ'', ''రాజమాత'', ''రసధ్వని'' ప్రముఖమైనవి. ఇంకా ఇతడు [[బొమ్మరిల్లు (1978 సినిమా)|బొమ్మరిల్లు]], [[యవ్వనం కాటేసింది]], [[బొట్టు కాటుక]] మొదలైన సినిమాలకు పాటలను అందించాడు<ref name=యస్.యస్.రెడ్డి />.
 
==మరణం==