సరస్వతీ మహల్ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+లింకులు
పంక్తి 1:
[[File:2013-Sarasvati-Mahal-Library-101.JPG|thumb|right|గ్రంథాలయ ప్రవేశ ద్వారం]]
'''సరస్వతి గ్రంథాలయం''' [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[తంజావూరు]] లో ఉన్న పురాతన గ్రంథాలయం. ఇందులో తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ మరియు ఇతర భారతీయ భాషల్లో ఉన్న పురాతన [[తాళ పత్రం|తాళపత్ర గ్రంథాల]] నుంచి అనేక పుస్తకాలు ఉన్నాయి.<ref name=sarasvatimahal.in>{{cite web|title=సరస్వతి గ్రంథాలయం|url=http://www.sarasvatimahal.in/about.php|website=sarasvatimahal.in|accessdate=15 February 2018}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 6:
 
== పుస్తకాలు ==
ఈ గ్రంథాలయంలో తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ మొదలైన భారతీయ భాషల్లోని అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. 20 వ శతాబ్దం మొదటి భాగంలో మరాఠీ ప్రతులు రాయడానికి మోడీ అనే లిపి వాడేవారు. అరుదైన ఈ లిపిలో ఉన్న 12000 పత్రాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రంథాలు ఎక్కువగా వ్యాకరణ మరియు [[వైద్యశాస్త్రము|వైద్య శాస్త్రాలకు]] సంబంధించినవి.
 
== మూలాలు ==