ఎ. వి. ఎస్. రాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
|father = నారాయణ రాజు
}}
'''అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు''' (ఎ. వి. ఎస్. రాజు) [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|url =http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=7914|title=నెక్లెస్‌ రోడ్డు వేయలేమన్నారు... వేసి చూపించా!|work=ఈనాడు|date= 23 October 2016|accessdate=24 October 2016|archiveurl=https://web.archive.org/web/20161024101049/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=7914|archivedate=24 October 2016}}</ref> నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుడు. వ్యాపార రంగంలో ఆయన కృషికి గాను 2010 లో [[భారత ప్రభుత్వం]] ఆయనకు [[పద్మశ్రీ పురస్కారం]] ప్రధానం చేసింది.<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=2015 | accessdate=July 21, 2015}}</ref> 2007 లో ఆయన సత్యసాయిబాబా పై రాసిన [[పుస్తకం]] అతిపెద్ద జీవిత చరిత్రగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.<ref name=guinnessworldrecords>{{cite web|title=Largest single volume biography|url=http://www.guinnessworldrecords.com/world-records/largest-single-volume-biography|website=guinnessworldrecords.com|publisher=Guinness world Records|accessdate=24 October 2016}}</ref>
 
నాగార్జున సంస్థ తరపున హైదరాబాదులోని[[హైదరాబాదు]]<nowiki/>లోని నెక్లెస్ రోడ్డు, ఢిల్లీ ఎయిర్ పోర్టు లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలు చేపట్టాడు.
 
== బాల్యం ==
ఎ.వి.ఎస్. రాజు ఏప్రిల్ 18, 1937 న [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంతర్వేదిపాలెం]]లో ఒక మధ్యతరగతి కుటుంబంలో[[కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. ఆయన తండ్రి నారాయణ రాజు [[వ్యవసాయం]]తో పాటు కాంట్రాక్టు పనులు కూడా చేసేవాడు. రాజు తొమ్మిదో తరగతిలో ఉండగా తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. దాంతో ఆయన చదువుకు విరామమిచ్చి తండ్రికి సహాయపడ సాగాడు. దాదాపు రెండేళ్ళూ తండ్రికి వ్యవసాయంలోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ సహాయం చేస్తూ పోటీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ నేర్చుకున్నాడు. తరువాత కొద్ది కాలానికి తండ్రి మరణించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎ._వి._ఎస్._రాజు" నుండి వెలికితీశారు