"భూమి" కూర్పుల మధ్య తేడాలు

370 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
[[File:Bhumi-Te.ogg]]
 
{{హిందూ మతము}}
'''భూమి''' సూర్యుడి నుండి మూడవ గ్రహం మరియు సౌర వ్యవస్థలో అతి పెద్ద వ్యాసం, ద్రవ్యరాశి మరియు సాంద్రత గల [[గ్రహం]]. భూమిని ''ప్రపంచం '', ''నీలి గ్రహం '' మరియు టెర్రా'''' అని కూడా అంటారు.
 
 
== కూర్పు మరియు ఆకారము ==
{{main|Earth science}}
{{See|Earth physical characteristics tables}}
భూమి టేర్రెస్త్రియల్ గ్రహం,అంటే రాతి ప్రదేశం, భూమి అంగారకుని వలె వాయు గ్రహం కాదు.భూమి మిగతా నాలుగు టేర్రెస్త్రియల్ గ్రహాల కన్నా పెద్దది, రూపం మరియు బరువులో కూడా భూమి పెద్దది. ఈ నాలుగు గ్రహాలలో, భూమికి మాత్రమే ఎక్కువ సాంద్రత, ఎక్కువ [[surface gravity|ఆకర్షణ
శక్తి]],దృఢమైన అయస్కాంత కక్ష్య కలిగి వేగంగా తిరగగలదు.<ref>{{cite web
 
=== రూపము ===
{{main|Figure of the Earth}}
[[దస్త్రం:Terrestrial planet size comparisons.jpg|thumbnail|కుడి|300px|Size comparison of inner planets (left to right): Mercury, Venus, Earth and Mars]]
భూమి యొక్క రూపు గోళ ఆకరమునకు దెగ్గరగా వుండును. ఒక గోళమును పైన కిందా అణచి, మధ్యలో సాగదీసినట్లుగా వుండును. భూ గోళము ధ్రువాల వద్ద అణచి భూమధ్యరేఖకు<ref>{{cite web
 
=== రసాయన కూర్పు ===
{{seealso|Abundance of elements on Earth}}
భూమి యొక్క బరువు 5.98{{e|24}}కే.జిలకి దగ్గరగా ఉంటుంది. అది ఎక్కువగా [[ఇనుము]] {32.1%},ఆక్సిజన్ (30.1%), [[సిలికాన్]](15.1%), [[మెగ్నీేషీియం]] (13.9%),[[సల్ఫర్]] (2.9%), [[నికెల్]](1.8{/4%), {5}కేల్సియం (1.5%),మరియు [[అల్యూమినియం]](1.4%);మిగతా 1.2% ఇతర పదార్థాల నుండి ఏర్పడుతుంది. కోరు ప్రాంతమంతా ముఖ్యంగా ఇనుము(88.8%),ఇంకా కొంచం నికెల్(5.8%),సల్పర్(4.5%),తో కలిసి ఉంది.
మరియు 1% కన్నా తక్కువ ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి.<ref>{{cite journal | author=Morgan, J. W.; Anders, E. | title=Chemical composition of Earth, Venus, and Mercury | journal=Proceedings of the National Academy of Science | year=1980 | volume=71 | issue=12 | pages=6973–6977 | url=http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=350422 | accessdate=2007-02-04 | doi=10.1073/pnas.77.12.6973 | pmid=16592930 }}</ref>
 
=== అంతర్భాగం ===
{{main|Structure of the Earth}}
భూమి యొక్క అంతర్భాగం ఇతర భౌగోలిక గ్రహాల వలె వాటి రసాయన లేదా భౌతిక లక్షణాలను బట్టి పొరలు క్రింద ఏర్పడినవి. భూమి యొక్క భాహ్య పొర ఇసుక రాయితో(సిలికేట్)ఏర్పడింది.దాని క్రింద భాగములో చిక్కటి ఘన పదార్థం వ్యాపించి ఉంది. గట్టి పడిన భూమి భాహ్య పొరకి, ఈ ఘన పదార్ధానికి మధ్య ఉండే ప్రదేశాన్ని 'మొరోవికిక్ డిస్కన్టిన్యుటి' అందురు.ఈ గట్టితనం యొక్క మందం మహా సముద్రాల క్రింద 6 కిలో మీటర్లు ఖండాల క్రింద 30-50 కిలో మీటర్లు ఉండును.ఈ భాహ్య పోరని మరియు ఘన పదార్దం యొక్క ఉపరితలాన్ని కలిపి 'లితోస్పియర్' అందురు. ఈ లితోస్పియర్ [[టెక్టోనిక్ ప్లేట్లు]]లో ఉండును. ఈ లితోస్పియర్ కింద కొంచం తక్కువ ఘనీభవించి ఉండే పోరని 'అస్తినోస్పియర్' అందురు.దీనిపైన లితోస్పియర్ కదులుతూ ఉంటుంది. ఘన పదార్థంలో ఉండే స్పటిక నిర్మాణాలలో 410 నుంచి 660 కిలో మీటర్ల దిగువన కొన్ని మార్పులు ఉండును.ఇవి ఈ ఘనపదార్థం యొక్క పై భాగమును క్రింద భాగమును ఈ మార్పుల వల్ల విడదీయ బడును.ఆ క్రింది భాగమును దాటాక చాల పలుచని ద్రవ పదార్ధము ఉంది. దీని లోపల<ref>{{cite book
| first=Toshiro | last=Tanimoto
| style="text-align:center"| 103.3
|}
{{main|Plate tectonics}}
భూమి యొక్క కటినమైన భాహ్య పొర లితోస్పెయర్,రెండు భాగాలుగా విరిగినది,వాటిని [[టెక్టోనిక్ ప్లేట్లు]] అని అంటారు. ఈ ప్లేట్లు కటినమైనవి,అవి ఒక దానితో మరొకటి జతగా కదులుతాయి.ఇవి మూడు భాగాలుగా విభజించారు:
కన్వర్జంట్ బౌండరీ, ఇక్కడ రెండు ప్లేట్లు ఒకే సరి వస్తాయి.
 
=== ఉపరితలం ===
{{main|Landform|Extreme points of Earth}}
భూమి ఉపరితలం ప్రదేశాలను బట్టి మారుతూ వుంటుంది.భూమి ఉపరితలం 70.8% <ref name="Pidwirny2006">{{cite web
| last = Pidwirny | first = Michael | year = 2006
 
=== జలావరణం ===
{{main|Hydrosphere}}
[[దస్త్రం:Earth elevation histogram 2.svg|thumbnail|300px|Elevation histogram of the surface of the Earth. Approximately 71% of the Earth's surface is covered with water.]]
భూ గ్రహంపైన మాత్రమే నీరు ఉంది,అందుకే దానిని "నీలి గ్రహం"అని అంటారు.మిగతా ఏ గ్రహాల పైన నీరు లేదు.భూమి యొక్క జలావరణం ఎక్కువ సముద్రాలతో ఉంది.ఇది అన్ని నీటి ప్రదేశాలను కలిగి ఉంది,ఉదాహరణకు సముద్రాలూ,నదులు కాలువలు,మరియు భూమి లోపలి నీటిని 2,000 మీ అడుగులో కలిగి ఉంది.నీటిలో అత్యంత లోతైన ప్రదేశం పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ ఆఫ్ మారియానా [[ట్రెంచ్]]. దీని లోతు −10,911.4 మీటర్లు.<ref group="note">1995 లో వెసెల్ '' [[Kaikō|కైకో]] '' తీసుకున్న ఈ కొలమానాన్ని ఈ రోజు వరకు కూడా చాల ఖచ్చితమైన కొలమానంగా నమ్ముతారు. ఇంకా వివరాల కోసం [[Challenger Deep|ఛాలెంజర్ డీప్]] ఆర్టికల్ చూడండి.</ref><ref>{{cite web | title=7,000 m Class Remotely Operated Vehicle ''KAIKO 7000'' | url=http://www.jamstec.go.jp/e/about/equipment/ships/kaiko7000.html
 
=== వాతావరణం ===
{{main|Earth's atmosphere}}
భూమిపై వున్న వాతావరణ 101.325 కిలో పాస్కల్ ఒత్తిడి మరియు 8.5 కిలో మీటర్ల<ref name="earth_fact_sheet"/> ఎత్తు ఉండును. వాతావరణంలో 78% నత్రజని, 21% ప్రాణ వాయువు ఇంకా చిన్న మోతాదుల్లో ఆవిరి, కార్బన్ డియక్సైడ్, మరియు ఇతర వాయువులు ఉన్నాయి. త్రోపోస్పియర్ యొక్క ఎత్తు ధ్రువముల దగ్గర 8 కిలో మీటర్లు, భూమధ్య రేఖ వద్ద 17 కిలో మీటర్లు ఉండును. అక్కడక్కడ కలముల వల్ల,వాయుస్థితి వల్ల మారును.<ref>{{cite web
| last=Geerts | first=B. | coauthors=Linacre, E.
 
==== వాయుస్థితి మరియు శీతోష్ణ స్థితి ====
{{main|Weather|Climate}}
భూమి యొక్క వాతావరణానికి ఒక నిషిద్దమైన సరిహద్దు లేదు. ఎత్తుకు వెళ్లేకొద్ది అది పల్చబడుతూ విశ్వంలోకి వెళ్ళేటప్పటికి వాతావరణం నశించిపోతుంది .వాతావరణం యొక్క బరువులో సుమారు మూడు వంతులు మొదటి 11 కిమీ లోనే వ్యాపించి ఉంటుంది.ఈ పల్చటి పోరని ట్రోపోస్పియర్ అని అంటారు.సౌర శక్తి ఈ పోరని వేడి చేస్తుంది.ఆ వేడికి ఈ పొర క్రింద గాలి వ్యాప్తి చెందుతుంది.దీనివల్ల తక్కువ సాంద్రత కలిగిన గాలి,ఎక్కువ సాంద్రత కలిగిన చల్లటి గాలితో మార్చబడుతుంది.దీని వల్ల వాతావరణంలో కదలికలు ఏర్పడి వాయుస్థితి, శీతోష్ణ స్థితిని మార్చును.<ref name="moran2005">{{cite web | last=Moran | first=Joseph M. | year=2005 | url=http://www.nasa.gov/worldbook/weather_worldbook.html | title=Weather | work=World Book Online Reference Center | publisher=NASA/World Book, Inc. | accessdate=2007-03-17 }}</ref>
 
==== వాతావరణం పై భాగం ====
[[దస్త్రం:Full moon partially obscured by atmosphere.jpg|thumbnail|కుడి|300px|This view from orbit shows the full Moon partially obscured by the Earth's atmosphere. NASA image.]]
{{seealso|Outer space}}
ట్రోపోస్పెయర్ పైన,వాతావరణం మూడు విధాలుగా విభజించబడింది.అవి స్ట్రాటోస్పెయర్,మేసోస్పెయర్ మరియు తెర్మోస్పెయర్.<ref name="atmosphere"/> ప్రతి పొరకి గమనంలో వివిధ రకాల తేడాలుంటాయి,వాటి యొక్క ఎత్తును బట్టి ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి. ఇవి కాకుండా, ఎక్సోస్పెయర్ పల్చబడి మగ్నేటోస్పెయర్ కింద మారుతుంది.ఈ మగ్నేటోస్పెయర్ లో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సౌర పవనాలతో <ref>{{cite web
| author=Staff | year = 2004
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2305339" నుండి వెలికితీశారు