మైలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
''నాటికల్ మైల్'' ను వాయు లేదా సముద్ర ప్రయాణానికి ఉపయోగిస్తారు. నాటికల్ మైలు అనగా భూమిపై అక్షాంశం యొక్క నిముషం కోణం యొక్క చాపం పొడవు. ఒక డిగ్రీ (60 '= 1 °) లో అరవై నిముషాలుంటాయి. ఒక నిముషం కోణం అక్షాంశం పై చేయు చాపరేఖ పొడవును నాటికల్ మైలు అంటారు. భూమి యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు 10,800 నాటికల్ మైళ్ళు ఉంటుంది.
 
నిర్వచనం ప్రకారం నాటికల్ మైలు అనగా 1.852 మైళ్ళు.≈ 6,076 అడుగులు ≈ 1.151 స్టాట్యూట్ మైళ్ళు గా పరిగణలోకి తీసుకుంటారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మైలు" నుండి వెలికితీశారు