మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 44:
 
=== ఆదిపర్వం =
<nowiki>=</nowiki>=
==
 
==== ప్రధమాశ్వాసము ====
పంక్తి 54:
* అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా [[కురుక్షేత్రం]]లో మహాభారత యుద్ధం జరిగింది.
* ఈ యుద్ధంలో [[భీష్ముడు]] 10 రోజులు, [[ద్రోణుడు]] 5 రోజులు, [[కర్ణుడు]] 2 రోజులు, [[శల్యుడు]] అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు [[భీముడు]] ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
* ఈ [[యుద్ధం]]లో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 [[అక్షౌహిణులు]]. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
 
= అక్షౌహిణి =
వికీపీడియా నుండి
 
భారతీయ కొలమానంలో '''అక్షౌహిణి''' ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ [[రామాయణం]] లో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము : 1 ఏనుగు : 3 గుర్రాలు : 5 కాలిబంట్లు.
{| class="wikitable"
!అక్షౌహిణి
!రథములు
!ఏనుగులు
!గుఱ్ఱములు
!కాలిబంట్లు
|-
|1
|21,870
|21,870
|65,610
|1,09,350
|}
 
== వివిధ ప్రమాణాలు[మార్చు] ==
; పత్తి
ఒక [[రథము]], ఒక [[ఏనుగు]], మూడు [[గుర్రము|గుర్రాలు]] మరియు ఐదు కాలిబంట్లు కలిస్తే ఒక "[[పత్తి]]" అందురు.
:: 1 రథములు + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు
 
; సేనాముఖము
మూడు పత్తులు ఒక సేనాముఖము అనగా సేనాముఖము = 3 X పత్తి
:: 3 రథములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు
 
; గుల్మము
మూడు సేనాముఖములు ఒక గుల్మము. అనగా గుల్మము = 3 X సేనాముఖము
:: 9 రథములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు
 
; గణము
గణము అనగా మూడు గుల్మములు అనగా గణము = 3 X [[గుల్మము]]
:: 27 రథములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు
 
; వాహిని
వాహిని అనగా మూడు గణములు. అనగా గణము =3 X గణము
:: 81 రథములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు
 
; పృతన
పృతన అనగా మూడు వాహినులు అనగా పృతన=3 X వాహినులు
:: 243 రథములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు
 
; చమువు
చమువు అనగా మూడు పృతనల సైన్యము. అనగా 3 Xపృతన
:: 729 రథములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు
 
; అనీకిని
అనీకిని అనగా మూడు చమువుల సైన్యము. అనగా 3 Xచమువు.
:: 2187 రథములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు
 
; అక్షౌహిణి
అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని
:: 21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు
ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్దములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రధములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు
 
ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,329 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.
{| class="wikitable"
!రకం
!ఎన్నింతలు
!రథములు
!ఏనుగులు
!గుర్రాలు
!కాలిబంట్లు
!సారథి
|-
|పత్తి
|1
|1
|1
|3
|5
|పత్తిపాలుడు
|-
|సేనాముఖము
|3
|3
|3
|9
|15
|సేనాముఖి
|-
|గుల్మము
|3*3
|9
|9
|27
|45
|నాయకుడు
|-
|గణము
|3<sup>3</sup>
|27
|27
|81
|135
|గణనాయకుడు
|-
|వాహిని
|3<sup>4</sup>
|81
|81
|243
|405
|వాహినిపతి
|-
|పృతన
|3<sup>5</sup>
|243
|243
|729
|1,215
|పృతనాధిపతి
|-
|చమువు (సేనా)
|3<sup>6</sup>
|729
|729
|2,187
|3,645
|సేనాపతి
|-
|అనీకిని
|3<sup>7</sup>
|2,187
|2,187
|6,561
|10,935
|అనీకాధిపతి
|-
|అక్షౌహిణి
|10*3<sup>7</sup>
|21,870
|21,870
|65,610
|1,09,350
|మహా సేనాపతి
|}
 
== మరిన్ని ప్రమాణాలు[మార్చు] ==
అక్షౌహిణి X '18' = ఏకము
 
ఏకము X '8' = కోటి (ఈ కోటి మన కోటి కాదు)
 
కోటి X '8' = శంఖము
 
శంఖము X '8' = కుముదము
 
కుముదము X '8' = పద్మము
 
పద్మము X '8' = నాడి
 
నాడి X '8' = సముద్రము
 
సముద్రము X '8' = వెల్లువ
 
అంటే 36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.
 
ఇటు వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 = 256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి.
 
256842399744000 మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో (1,700,000 సంవత్సరాల పూర్వం) లంకకు వారధి కట్టారన్నమాట.
 
== మూలాలు ==
* [[అక్షౌహిణులు]]. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
* ఈ యుద్ధం జరిగిన ప్రదేశం [[శమంతక పంచకం]]. తన తండ్రిని అధర్మంగా చంపిన [[క్షత్రియ]] వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ [[రక్తం]]తో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. [[పరశురాముడు]] తన తండ్రికి ఇక్కడ [[తర్పణం]] వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న [[పగ]] తీర్చుకున్నాడు.
* [[పంచమ వేదం]]గా వర్ణించబడే ఈ మహాభారతాన్ని [[కవులు]] మహాకావ్యమని, [[లాక్షణికులు]] సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు [[నీతి]] శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
"https://te.wikipedia.org/wiki/మహాభారతం" నుండి వెలికితీశారు