కీర దోసకాయ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: సంకు → సానికి , కూడ → కూడా , నుండీ → నుండి , using AWB
Added taxobox
పంక్తి 3:
{{వికీకరణ }}
{{Taxobox
==కీర దోసకాయ , Cucumber-White==
| color = lightgreen
| name = కీరా దోస
| image = ARS_cucumber.jpg
| image_width = 250px
| image_caption = Cucumbers grow on vines
| regnum = [[ప్లాంటే]]
| divisio = [[పుష్పించే మొక్కలు]]
| classis = [[ద్విదళబీజాలు]]
| ordo = [[కుకుర్బిటేల్స్]]
| familia = [[కుకుర్బిటేసి]]
| genus = ''[[కుకుమిస్]]''
| species = '''''కు. సటైవస్'''''
| binomial = ''కుకుమిస్ సటైవస్''
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
==కీర దోసకాయ , Cucumber-White==
శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి. దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. రకములు 1. దేశవాళీ దోస--12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండి కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి. 2.నక్క దోస--చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి. 3.ములు దోస 4.పందిరి దోస 5.బుడెం దోస కాయలు కీర దోసకాయ చూడ్డానికి పొడవుగా ఉంటుంది. గింజలు తప్పెటగా ఉంటాయి. దీనిని మన ప్రాంతాల్లో వ్యవసాయ మొక్కగా పండిస్తారు. * కీర మొక్కలో ఔషధంగా ఉపయోగించదగిన భాగాలు- కాయ, గింజలు, వేర్లు.
 
"https://te.wikipedia.org/wiki/కీర_దోసకాయ" నుండి వెలికితీశారు