గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

వార్తా పత్రికల నుంచి యధాతథంగా కాపీ చేసిన కంటెంటును వికీ శైలి ప్రకారం మార్చాను. కాపీరైటు సమస్య
వికీకరణ
పంక్తి 33:
 
==నేపధ్యము - సినీ జీవితము==
ఇతను సినిమాలలో నటించక ముందు [[కుటుంబము|కుటుంబ]] సాంప్రదాయమైన [[మిఠాయి]] వ్యాపారం చేసేవాడు.<ref name=eenadu.net/> ''ఆగండి కొంచెం ఆలోచించండి'', ''ఓటున్న ప్రజలకి కోటి దండాలు'', ''రాజీవం'', ''ఇదేవిటి?'' నాటకాలతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. 1985లో మద్రాసులో ఇదేవిటి? నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా దర్శకుడు జంధ్యాలతోపాటు, నటుడు సాక్షి రంగారావు హాజరయ్యారు. నాటకం అయిపోయాక జంధ్యాల సినిమా అవకాశమిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే రెండేళ్ల తర్వాత సత్యాగ్రహం అనే చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చారు జంధ్యాల. అయితే ఆ చిత్రం విడుదలలో ఆలస్యమవడంతో అహనా పెళ్లంట చిత్రంతోనే గుండు తొలిసారి వెండితెరపై కనిపించాడు. పెళ్లి కొడుకు తండ్రి పాత్రలో ముప్పయ్యేళ్ల వయసులో అరవయ్యేళ్ల వృద్ధుడిగా కనిపించాడు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తరువాత ఆయన [[విజయవాడ]] నుంచి [[హైదరాబాదు]]కు మకాం మార్చాడు.
ఇతను సినిమాలలో నటించక ముందు [[కుటుంబము|కుటుంబ]] సాంప్రదాయమైన [[మిఠాయి]] వ్యాపారం చేసేవాడు.<ref name=eenadu.net/> 2014 సార్వత్రిక ఎన్నికల్లో హాస్య నటులు చిట్టిబాబు, పింకీ తో కలిసి [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[విజయవాడ]] తూర్పు అభ్యర్థి [[గద్దె రామ్మోహన్ రావు|గద్దె రామ్మోహన్]] కు ప్రచారం చేశారు. ఈయన ప్రచారం లో [[హాస్యం]] పండించిన శైలి జనాలను ఆకట్టకొని, అభ్యర్థి గెలుపు కు దోహదపడింది.
 
జంధ్యాల, [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] వంటి అగ్ర దర్శకులు తెరకెక్కించిన పలు చిత్రాల్లో గుండు మెరిశారు. కళ్ళు, బాబాయ్‌ హోటల్‌, కొబ్బరి బోండాం, యమలీల, చినబాబు, రక్త తిలకం, బ్రహ్మపుత్రుడు, చెవిలో పువ్వు, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, మావిచిగురు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆలస్యం అమృతం, క్రిమినల్‌, పెళ్ళాం ఊరెళితే, తప్పు చేసి పప్పుకూడు, పెళ్లికాని ప్రసాద్‌, అన్నమయ్య, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, మృగరాజు, జల్సా మొదలైన సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు. జెమిని టి. వి లో ప్రసారమైన అమృతం ధారావాహిక ఆయన జీవితంలో మరో మలుపు. అందులో ఆయన పోషించిన ఆంజనేయులు అలియాస్ అంజి పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. బుల్లితెర ద్వారా మూడు [[నంది పురస్కారాలు]] సొంతం చేసుకొన్నారు గుండు.<ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! ">{{cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|title=గుండు హనుమంతరావు ఇక లేరు! |publisher=eenadu.net|date= 2018-02-20|accessdate=2017-01-20}}</ref>
ఒకసారి [[మద్రాస్]]లో ఆయన వేసిన నాటకాన్ని చూసిన [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] [[అహ నా పెళ్ళంట]] సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనకు చాలా [[సినిమా]]<nowiki/>లలో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తరువాత ఆయన [[విజయవాడ]] నుంచి [[హైదరాబాదు]]కు మకాం మార్చాడు. దాదాపు 400 చిత్రాలు కు పైగా ఈయన నటించారు.
 
ఇతను సినిమాలలో నటించక ముందు [[కుటుంబము|కుటుంబ]] సాంప్రదాయమైన [[మిఠాయి]] వ్యాపారం చేసేవాడు.<ref name=eenadu.net/> 2014 సార్వత్రిక ఎన్నికల్లో హాస్య నటులు చిట్టిబాబు, పింకీ తో కలిసి [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[విజయవాడ]] తూర్పు అభ్యర్థి [[గద్దె రామ్మోహన్ రావు|గద్దె రామ్మోహన్]] కు ప్రచారం చేశారు. ఈయన ప్రచారం లో [[హాస్యం]] పండించిన శైలి జనాలను ఆకట్టకొని, అభ్యర్థి గెలుపు కు దోహదపడింది.
‘ఆగండి కొంచెం ఆలోచించండి’, ‘ఓటున్న ప్రజలకి కోటి దండాలు’, ‘రాజీవం’, ‘ఇదేవిటి?’ నాటకాలతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. 1985లో మద్రాసులో ‘ఇదేవిటి?’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా దర్శకుడు జంధ్యాలతోపాటు, నటుడు సాక్షి రంగారావు హాజరయ్యారు. నాటకం అయిపోయాక జంధ్యాల ‘బాగా చేశావ్‌’ అని మెచ్చుకొని సినిమా అవకాశమిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే రెండేళ్ల తర్వాత ‘సత్యాగ్రహం’ అనే చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చారు జంధ్యాల. అయితే ఆ చిత్రం విడుదలలో ఆలస్యమవడంతో ‘అహనా పెళ్లంట’ చిత్రంతోనే గుండు తొలిసారి వెండితెరపై మెరిశారు. పెళ్లి కొడుకు తండ్రి పాత్రలో కనిపించి నవ్వులు పంచారు. ముప్పయ్యేళ్ల వయసులో అరవయ్యేళ్ల వృద్ధుడిగా కనిపించి మెప్పించారు గుండు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. జంధ్యాల, [[ఎస్వీ కృష్ణారెడ్డి]]<nowiki/>వంటి అగ్ర దర్శకులు తెరకెక్కించిన పలు చిత్రాల్లో గుండు మెరిశారు. ‘కళ్ళు’, ‘బాబాయ్‌ హోటల్‌’, ‘కొబ్బరి బోండాం’, ‘యమలీల’, ‘చినబాబు’, ‘రక్త తిలకం’, ‘బ్రహ్మపుత్రుడు’, ‘చెవిలో పువ్వు’, ‘ఘటోత్కచుడు’, ‘మాయలోడు’, ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘ఆలస్యం అమృతం’, ‘క్రిమినల్‌’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘తప్పు చేసి పప్పుకూడు’, ‘పెళ్లికాని ప్రసాద్‌’, ‘అన్నమయ్య’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’, ‘మృగరాజు’, ‘జల్సా’... ఇలా 400పై చిలుకు చిత్రాల్లో నటించిన ఆయన ప్రేక్షకుల్ని నవ్వించారు. ‘అమృతం’ ధారావాహిక ఆయన జీవితంలో మరో మలుపు. అందులో పోషించిన అంజి పాత్రని, అందులో గుండు హావభావాల్ని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. బుల్లితెర ద్వారా మూడు [[నంది పురస్కారాలు]] సొంతం చేసుకొన్నారు గుండు.<ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! ">{{cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|title=గుండు హనుమంతరావు ఇక లేరు! |publisher=eenadu.net|date= 2018-02-20|accessdate=2017-01-20}}</ref>
 
==పేరు తెచ్చిన పాత్రలు==
పంక్తి 48:
కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమంతరావు [[2018]], [[ఫిబ్రవరి 19]] ఉదయం 3:30 గంటలకు హైదరాబాదు ఎస్‌. ఆర్‌. నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు.<ref name="హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత|url=https://www.ntnews.com/cinema-news-telugu/comedian-gundu-hanumantha-rao-passed-away-1-1-557460.html|accessdate=19 February 2018|date=19 February 2018}}</ref><ref name="ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత">{{cite web|last1=ఆంధ్రజ్యోతి|title=ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=538628|accessdate=19 February 2018|date=19 February 2018}}</ref>
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ ప్రకటనలో '''నటుడు గుండు హనుమంతరావు మృతి సినీ పరిశ్రమకి తీరని లోటు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా ''' అని సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు, పలువురు సినీ ప్రముఖులు 2018 ఫిబ్రవరి 20 సోమవారం గుండు హనుమంతరావు నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఎన్నో దేశాల్లో 3వేలకిపైగా ప్రదర్శనలు చేసి పేరు తెచ్చుకొన్న నటుడు గుండు హనుమంతరావు. అలాంటి మనిషి లేరంటే నమ్మలేకపోతున్నా’ అన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ మురళీమోహన్‌. ‘‘ఆరోగ్యకరమైన హాస్యాన్ని తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటు. 2018 ఫిబ్రవరి 20 సోమవారం సాయంత్రం 4.30 గంటలకి ఈఎస్‌ఐ సమీపంలోని సత్య హరిశ్చంద్ర హిందూ శ్మశాన వాటికలో గుండు హనుమంతరావు అంత్యక్రియలు నిర్వహించారు.<ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! " />
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు