"అనుష్క శెట్టి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి
| homepage =
}}
'''[[అనుష్క శెట్టి]]''' ([[తుళు]]: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు [[తమిళ సినిమా]] నటీమణి. [[బెంగుళూరు]] నగరానికి చెందిన యోగా శిక్షకురాలు [[అనూష్క]] అసలు పేరు '''స్వీటీ శెట్టి'''. [[పూరీ జగన్నాథ్|పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[నాగార్జున]] నటించిన [[సూపర్]] చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె [[విక్రమార్కుడు]], [[లక్ష్యం]] వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి{{fact}} అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.
 
== వ్యక్తిగత జీవితం ==
[[మంగుళూరు]]లో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా [[బెంగుళూరు]]లోనే జరిగింది. ఈమె మాతృభాష [[తుళు]]. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. [[బెంగుళూరు]] విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి [[బి.సి.ఏ]] పట్టా పొందింది. అయితే [[కంప్యూటర్]] రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె [[గురువు]] ఇటీవల [[భూమిక చావ్లా|భూమికా చావ్లాను]] పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు [[నాగార్జున]] ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.
 
== అరుంధతి ==
1,87,197

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2305686" నుండి వెలికితీశారు