కప్ప: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Caerulea3_crop.jpgను బొమ్మ:Magnificent_tree_frog_(Litoria_splendida)_crop.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: ([[:commons:COM:FR|File ren
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 20:
[[Neobatrachia]] <br /> - <br />
}}
'''కప్ప''' లేదా '''మండూకం''' ([[ఆంగ్లం]]: '''Frog'''[[frog]]) [[అనూర]] ([[గ్రీకు]] భాషలో "తోక-లేకుండా", ''an-,'' లేకుండా ''oura'', [[తోక]]), క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
[[File:Frog on floor.JPG|thumb|left|కప్ప]]
కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు మరియు తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో [[గుడ్లు]] పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ [[ఆర్థ్రోపోడా]], [[అనెలిడా]], [[మొలస్కా]] జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.
 
కప్పలు ప్రపంచమంతటా ముఖ్యంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలో ఎక్కువగా విస్తరించాయి. అయితే ఎక్కువ జాతులు అరణ్యాలలో కనిపిస్తాయి. కప్పలలో సుమారు 5,000 [[జాతులు]] గుర్తించారు. [[సకశేరుకాలు]](vertebrate) అన్నింటిలోను విస్తృతమైన జీవన విధానం కలిగివుండే జీవులు ఇవి. వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి.
 
== సామాన్య లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/కప్ప" నుండి వెలికితీశారు