రేచెర్ల పద్మనాయకులు: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు లేవు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
-ఈ విజయాల అనంతరం రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చినాడు. అనేక పర్వత పంక్తుల మధ్య ఉన్న ఈ దుర్గం అభేద్యం. రాజధానిని పునఃనిర్మాణం చేసి 1368లో ఓరుగల్లుపై దాడి చేశాడు. ఈ యుద్ధానంతరం ఓరుగల్లు వెల్మరాజుల వశమైనది.
-అనపోతానాయుడి తర్వాత 2వ [[సింగభూపాలుడు]] 1384లో రాచకొండలో సింహాసనం అధిష్టించగాఅధిష్టించాడు.<ref name="కుమార సింగభూపాలుడు (క్రీ.శ. 1384 - 1399)">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ (ఆదివారం సంచిక)|title=కుమార సింగభూపాలుడు (క్రీ.శ. 1384 - 1399)|url=https://www.ntnews.com/Sunday/కుమార-సింగభూపాలుడు-క్రీ-శ-1384-1399-10-9-478917.aspx|accessdate=23 February 2018|publisher=నగేష్ బీరెడ్డి|date=18 February 2018}}</ref> అదే ఏడాది దేవరకొండలో పెద వేదగిరి నాయుడు అధికారంలోకి వచ్చాడు. సింగభూపాలుడు రాజ్యారంభకాలంలో విజయనగర రాజు 2వ హరిహర రాయలు రాచకొండ రాజ్యంలోని కొత్త కొండపై దండెత్తాడు. సింగభూపాలుడు యువరాజుగా ఉన్నప్పుడే కళ్యాణి (గుల్బర్గా) దుర్గాన్ని ఆక్రమించాడు. అనేక యుద్ధ విద్యలో ఆరితేరినాడు. కాబట్టి విజయనగర రాజులను సైతం ఓడించాడు.
 
-అనంతరం సింగమభూపాలుడు కళింగ దేశాన్ని జయించడానికి వెళ్ళి గోదావరి జిల్లాలో ఉన్న బెండపూడి, వేములకొండ ప్రాంతాలను జయించి 1387 లో సింహాచలం క్షేత్రంలో శాసనం చెక్కించాడు.