మోల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
ఇప్పుడు కార్ఖానాలో ఉన్న అధినేత 200 కిలోల టికిల్, 25 కిలోల మెగ్నీసియం తొట్టెలో వేసి టైటేనియమ్ తయారు చెయ్యమని ఆనతి జారీ చేసేడనుకుందాం. అప్పుడు ఎంత టైటేనియమ్ తయారవుతుంది? ఈ లెక్క చెయ్యడానికి 200 కిలోలని, 25 కిలోలని మోలులలోకి మార్చాలి. ఒక టికిల్ బణువులో (TiCl<sub>4</sub>) ఒక అణువు టైటేనియమ్, నాలుగు క్లోరిన్ అణువులు ఉన్నాయి కనుక టికిల్ “అణుభారం” ఎంతో ఆవర్తన పట్టికని చూసి లెక్క కట్టవచ్చు. (ఈ లెక్క పాఠకులు ప్రయత్నించి చెయ్యవచ్చు!). అప్పుడు
 
200 కిలోల టికిల్ = 1054 మోలులు టికిల్ అవుతుంది. </br>
25 కిలో ల మెగ్నీసియం = 1029 మోలులు మెగ్నీసియం అవుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/మోల్" నుండి వెలికితీశారు