బద్రి (2000 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = బద్రి |
image = Badri Telugu.jpg|
director = [[ పూరి జగన్నాధ్ ]]|
yearreleased = {[Film date|2000|04|20}}|
language = తెలుగు|
production_companystudio = విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ |
music = [[రమణ గోగుల]]|
starring = [[పవన్ కళ్యాణ్ ]], <br>[[అమీషా పటేల్]], <br>[[రేణూ దేశాయ్]], <br>[[ప్రకాష్ రాజ్]] |
imdb_id=0247945
}}
 
'''బద్రి ''' పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2000 లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం. పవన్ కల్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. రమణ గోగుల అందించిన ఈ చిత్ర సంగీతం కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 47 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నది.
 
==కథ==
బద్రీనాథ్ (పవన్ కల్యాణ్) ఒక యాడ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. అతని తల్లిదండ్రులు (కోట శ్రీనివాస రావు, సంగీత) అమెరికాలో స్థిరపడి ఉంటారు. వారి కుటుంబానికి బాగా కావలసిన వెన్నెల (రేణు దేశాయ్) కూడా వాళ్ళింట్లోనే ఉంటుంది. బద్రిని ప్రేమిస్తుంటుంది.
Line 36 ⟶ 38:
*హే చికితా.. గుమాస్తాస్
*ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మా...
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బద్రి_(2000_సినిమా)" నుండి వెలికితీశారు