"ఖుషి" కూర్పుల మధ్య తేడాలు

826 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
→‎చెప్పుడు కబుర్లు: తొలగింపు ఆధారాలు లేవు
చి (వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(→‎చెప్పుడు కబుర్లు: తొలగింపు ఆధారాలు లేవు)
* ఈ చిత్రానికి కాస్ట్యూం లను [[రేణు దేశాయ్]] రూపొందించింది.
* తమిళ చిత్రంలోని చాలా గీతాలు [[జూనియర్ ఎన్.టి.ఆర్]] నటించిన [[నాగ]] చిత్రంలో అనువదించారు.
==చెప్పుడు కబుర్లు==
[[ఫైలు:jaanapadam.jpg|right|thumb|100px|"గజ్జ ఘల్లు మన్నాది రో" పాటలో జానపద ఆహార్యంలో]]
తెలుగులో చిత్రానికి దర్శకత్వం పవన్ కళ్యాణ్ అని, పేరుకు మాత్రం ఎస్. జే. సూర్య అనీ వినికిడి. పవన్ పూర్వపు చిత్రాలలో నటనతో పోలిస్తే ఈ చిత్రంలో తను చాలా స్వతంత్ర్యంగా పరిపక్వతతో నటించటం గమనిస్తే అది నిజమే కాబోలు అనిపిస్తుంది.{{fact}}
 
==కొసమెరుపు==
విడుదలకు ముందు చాలాకాలం ఈ చిత్రం పేరు [[చెప్పాలని ఉంది]]. మొదట [[అమీషా పటేల్]]ను నాయికగా అనుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2306228" నుండి వెలికితీశారు