కవాటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
*2.రక్షణ కవాటాలు(safetyvalves)
*3.పీడన ఉపశమన కవాటాలు
*4.ఏక దిశ నియంత్రణ వాల్వులు(check vlave/non return valve)
=== ప్రవాహాన్ని పూర్తిగా నిలుపుదల చేయు మరియు నియంత్రణ చేయు కవాటాలు(stop valves or control valves)===
ఈరకం వాల్వులే అదికంగా, విసృతంగా వాడుకలో వున్నవి. కొన్ని వాల్వులు ప్రవాహాన్ని పూర్తిగా నిలుపుదల చెయ్యడం, అవసరాన్నిబట్టి తగిన పరిమాణంలో ప్రవహించునట్లు చేయుటకు ఉపయోగిస్తారు. వాల్వు బిళ్ళ లేదా డిస్కును పాక్షికంగా తెరచి వుండం వలన ప్రవాహవేగాన్ని,పీడనాన్ని,పరిమాణాన్ని నియంత్రణ వుంచుతారు. మరి కొన్ని రకాల కవాటాలుఇలా ప్రవాహాన్ని నియంత్రణలో కాకుండా ప్రవాహాన్ని పూర్తిగా ఆపుట లేదా పూర్తిగా ప్రవహించేలా పనిచేయును.ప్రవాహాన్ని నియంత్రణలో వుంచు కవాటాలను స్టాప్ అండ్ కంట్రోలు వాల్వులు లేదా రెగ్యులెటింగు వాల్వులు అంటారు.[[గ్లోబ్ వాల్వు]]లు,బాల్ వాల్వులు అనేవి నియంత్రణ/కంట్రోలు చేవ్యు రకానికి చెందిన వాల్వులు. కంట్రోలు వాల్వులను కూడా పూర్తిగా తెరచి వుంచవచ్చు,కాని ప్రవహించు పదార్థాల ప్రవాహా పీడనం, వాల్వు లోపలి వచ్చు ప్రవాహా పీడనం కన్న వాల్వు బయటికి వెళ్ళు ప్రవాహా పీడనం చాలా తక్కువగా ఉండును.త్వరణం ఎక్కువగా వుండును. ప్రవహా నియంత్రణ లేకుండా పూర్తిగా తెరచి వుంచు కవాటాలను [[గేట్ వాల్వు]]లు అంటారు.ఇందులో వాల్వు డిస్కు లేదా తెరచు భాగం గుండ్రంగా లేదా ఉలి వంటి ఆకారంలో వుండి,వాల్వు బాడీలో పైకి కిందికి కదులును.
"https://te.wikipedia.org/wiki/కవాటం" నుండి వెలికితీశారు