కవాటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==ఏక దిశ ప్రవాహ వాల్వులు(check valve/non return valve)==
ఈ రకపు వాల్వులలో ద్రవం లేదా వాయువు ఒకే దిశలో ప్రయానించును.వ్యతిరేక దిశ లేదా మార్గంలో ప్రవహించదు.వీటిని చెక్ వాల్వులు(check valve)అని నాన్ రిటర్న్ వాల్వు(Non return valve)అనికూడా అంటారు.ఈ చెక్ వాల్వులు పలురకాల వున్నాయి. వాల్వులోపలి బిళ్ళతెరచుకునే విధానం.పనిచేసే విధానం ప్రకారం వీటీని పలురకాలుగా తయారు చేస్తారు<ref>{[citeweb|url=https://web.archive.org/web/20170609004015/http://cameron.slb.com/products-and-services/valves-index/valve-academy/how-does-it-work-check-valves|title=How It Works: Check Valves|publisher=cameron.slb.com|accessdate=25-02-2018}}</ref>.
*1.వెర్టికల్ చెక్ వాల్వు
*2.హరిజాంటల్ పొజిసన్ వెర్టికల్ లిప్టు వాల్వు
*3.స్లైడింగుస్వింగు/టిట్లింగు చెక్(బిళ్ళఏటవాలుగా తెరచుకొను) వాల్వు
*4.ఆల్ పొజిసన్ స్ప్రింగు డిస్కు చెక్ వాల్వు
*5.మధ్యపటల వాలు(Diaphragm valve)
 
==ఇవి కూడా చదవండి==
"https://te.wikipedia.org/wiki/కవాటం" నుండి వెలికితీశారు