పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''[[పసునూరు శ్రీధర్ బాబు]]''' ప్రముఖ ఆధునిక [[తెలుగు]] కవి<ref name="పసునూరు శ్రీధర్ బాబు">{{cite web|last1=సారంగ బుక్స్|title=పసునూరు శ్రీధర్ బాబు|url=http://www.saarangabooks.com/telugu/tag/పసునూరు-శ్రీధర్-బాబు/|website=www.saarangabooks.com|accessdate=30 November 2017}}</ref>, [[పాత్రికేయుడు]]. ఆయన తొలి కవితా సంకలనం [[అనేక వచనం]] 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి అజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్తమ కవితా సంపుటిటి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన శ్రీధర్ బాబు వృత్తిరీత్యా [[పాత్రికేయుడు]].
 
==బాల్యం-విద్యాభ్యాసం==
'''పసునూరు శ్రీధర్ బాబు''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నల్లగొండ]] జిల్లాలోని [[మోత్కూరు]]లో [[1969]], [[జూలై 21]] న జన్మించాడు. ఆయన తండ్రితంఅజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్తమ కవితా సంపుడ్రి పసునూరు శ్రీరాములు, [[తల్లి]] నర్మదాదేవి. ఆయన [[తండ్రి]] ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీధర్ బాబు [[నల్లగొండ]] జిల్లాలోని [[ఉత్తటూరు]], [[మోత్కూరు]] గ్రామాలలో [[ప్రాథమిక విద్య]] పూర్తి చేశాడు. [[నల్లగొండ]] పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో ఉన్నత విద్య అభ్యసించాడు. నల్లగొండ, [[మహబూబ్ నగర్]], [[మెదక్]] లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివాడు. [[విశాఖపట్నం]] లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]<nowiki/>లో [[న్యాయశాస్త్రం]]<nowiki/>లో పట్టా అందుకున్నాడు. ఆ తరువాత [[వరంగల్]] లోని [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ విశ్వవిద్యాలయం]] నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (M.C.J) పూర్తి చేశాడు.
 
==వ్యక్తిగత జీవితం==
[[హైదరాబాద్]]కు చెందిన స్వర్ణలతను 2001 మే 27న [[పెళ్ళి]] చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. [[అబ్బాయి]] పేరు అక్షర్ దిగ్విజయ్, [[అమ్మాయి]] పేరు హొయన. అక్షర్ 2006 సెప్టెంబరు 21న, హొయన 2010 జనవరి 20న జన్మించాడు.
 
[[File:Sreedhar Babu Pasunuru.jpg|thumb|పసునూరు శ్రీధర్ బాబు.. [[హెచ్ ఎమ్ టివి|హెచ్‌ ఎమ్‌ టివి]] కార్యాలయంలో [https://www.youtube.com/watch?v=oVNJtsURl2A '''వికీపీడియాకు సహకరిద్దాం'''] కార్యక్రమం తరువాత]]