రుస్తుం-2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రుస్తుం-2 ''' అనేది మానవరహిత వైమానిక వాహనం(UAV) విమానం.దీనిని ,దీనిని బారత రక్షణ వ్యవస్థకు చెందిన డీ.ఆర్.డి.ఒ/ DRDO(Defence Research and Development Organisation)తయారు చేసింది.దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (UAV) రుస్తుం - 2 (తపస్ - 2001) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ పరీక్షలను నవంబర్ 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక నుండి నిర్వహించినట్లు DRDO వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తుం మద్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడ వినియోగించవచ్చు. DRDO బెంగుళూర్, హిచ్ ఎ ఎల్ - వీఈఎల్‍లు సంయుక్తంగా రుస్తుం - 2 ను అభివృద్ధి చేశాయి<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180226032251/https://www.vyoma.net/current-affairs/read/article/?article_id=414|title=యూఏవీ (UAV) రుస్తం-2 తొలి పరిక్షలు విజయవంతం|publisher=vyoma.net|accessdate=26-02-2018}}</ref>.
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/రుస్తుం-2" నుండి వెలికితీశారు