రుస్తుం-2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రుస్తుం-2 ''' అనేది మానవరహిత వైమానిక వాహనం(UAV) విమానం.దీనిని,దీనిని బారత రక్షణ వ్యవస్థకు చెందిన డీ.ఆర్.డి.ఒ/ DRDO(Defence Research and Development Organisation)తయారు చేసింది.దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (UAV) రుస్తుం - 2 (తపస్ - 2001) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. దీనిని మొదటి సారి ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలను నవంబర్ 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక నుండి నిర్వహించినట్లు DRDO వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తుం మద్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడ వినియోగించవచ్చు. DRDO బెంగుళూర్, హిచ్ ఎ ఎల్ - వీఈఎల్‍లు సంయుక్తంగా రుస్తుం - 2 ను అభివృద్ధి చేశాయి<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180226032251/https://www.vyoma.net/current-affairs/read/article/?article_id=414|title=యూఏవీ (UAV) రుస్తం-2 తొలి పరిక్షలు విజయవంతం|publisher=vyoma.net|accessdate=26-02-2018}}</ref>.
 
స్వదేశీయంగా బారతరక్షణ వ్యవస్థకు చెందిన డీ.ఆర్.డి.ఒ చేసిన రుస్తుం-2 ను మరోసారి ఫిబ్రవరీ 25 (అదివారం) ,కర్నాటక రాష్ట్రం లోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరలో వున్న వైమానిక పరీక్ష స్థావరం నుండి విజయవంతంగా ప్రయోగించారు.ఈ మానవరహిత వైమానిక వాహనం ఎక్కువ సేపు విహరించే సామర్ద్యం కల్గి వున్నది.ఎకాబికి 24 గంటలు ఆకాశంలో ఎగరగలదు.దీనిని రక్షణ రంగానికి చెందిన మూడు దళాలు(ఆర్మీ.నౌకాదళం మరియు వాయుసేనలు)ఉపయోగించుకోవచ్చును.ఈ ప్రయోగాన్ని డీ.ఆర్.డి.ఒ చైర్మెన్ ఎస్.క్రిస్టఫర్,ఎయిరోనాటికల్ సిస్టమ్ డైరెక్టరు జనరల్ సి.పి రామనారయనన్,మరియుఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేసన్స్ డైరెక్టరు జనరల్ జె.మంజుల మరియు ఇతర అనుభవమున్న విజ్ఙాన వేత్తల సమక్షంలో నిర్వహించారు<ref>{{citenews|url=https://web.archive.org/web/20180225190106/http://www.news18.com/news/india/drdo-successfully-test-flies-rustom-2-drone-in-karnatakas-chitradurga-1672031.html|title=drdo-successfully-test-flies-rustom-2-|publisher=news18.com|accessdate=26-02-2018}}</ref>.
==మూలాలు/ఆధారాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రుస్తుం-2" నుండి వెలికితీశారు