రుస్తుం-2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
స్వదేశీయంగా బారతరక్షణ వ్యవస్థకు చెందిన డీ.ఆర్.డి.ఒ చేసిన రుస్తుం-2 ను మరోసారి ఫిబ్రవరీ 25 (అదివారం) ,కర్నాటక రాష్ట్రం లోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరలో వున్న వైమానిక పరీక్ష స్థావరం నుండి విజయవంతంగా ప్రయోగించారు.ఈ మానవరహిత వైమానిక వాహనం ఎక్కువ సేపు విహరించే సామర్ద్యం కల్గి వున్నది.ఎకాబికి 24 గంటలు ఆకాశంలో ఎగరగలదు.దీనిని రక్షణ రంగానికి చెందిన మూడు దళాలు(ఆర్మీ.నౌకాదళం మరియు వాయుసేనలు)ఉపయోగించుకోవచ్చును.ఈ ప్రయోగాన్ని డీ.ఆర్.డి.ఒ చైర్మెన్ ఎస్.క్రిస్టఫర్,ఎయిరోనాటికల్ సిస్టమ్ డైరెక్టరు జనరల్ సి.పి రామనారయనన్,మరియుఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేసన్స్ డైరెక్టరు జనరల్ జె.మంజుల మరియు ఇతర అనుభవమున్న విజ్ఙాన వేత్తల సమక్షంలో నిర్వహించారు<ref>{{citenews|url=https://web.archive.org/web/20180225190106/http://www.news18.com/news/india/drdo-successfully-test-flies-rustom-2-drone-in-karnatakas-chitradurga-1672031.html|title=drdo-successfully-test-flies-rustom-2-|publisher=news18.com|accessdate=2018-02-26 }}</ref>.
 
==రుస్తుం-2 ==
'''రుస్తుం-2 ''' అనేది మానవరహిత వైమానిక వాహనం నిర్మాణ మరియు ప్రయోగ వ్యవస్థకు చెందిన చిన్న విమానం.రుస్తుం-I,రుస్తుం-H, మరియు రుస్తుం-C లు కూడామానవరహిత వైమానిక వాహన వ్యవస్థకు చెందినవే.మధ్యస్థ ఎత్తులో ఎగురు ఈ మానవరహిత వైమానిక వాహనం ను రక్షణ త్రిదళాలు ఉపయోగించుకోనేలా తయారు చేసారు.20,000 అడుగుల ఎత్తులో 20గంటలసేపు విహరించగలదు.
==మూలాలు/ఆధారాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రుస్తుం-2" నుండి వెలికితీశారు