రుస్తుం-2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==రుస్తుం-2 ==
'''రుస్తుం-2 ''' అనేది మానవరహిత వైమానిక వాహనం. ఇది మానవరహిత వైమానిక వాహనం నిర్మాణ మరియు ప్రయోగ వ్యవస్థకు చెందిన చిన్న విమానం.రుస్తుం-I,రుస్తుం-H, మరియు రుస్తుం-C లు కూడామానవరహిత వైమానిక వాహన వ్యవస్థకు చెందినవే.మధ్యస్థ ఎత్తులో ఎగురు ఈ మానవరహిత వైమానిక వాహనం ను రక్షణ త్రిదళాలు ఉపయోగించుకోనేలా తయారు చేసారు.20,000 అడుగుల ఎత్తులో 20గంటలసేపు విహరించగలదు.రుస్తుం-2 నుH UCAV మాదిరి ఆధారంగా తక్కువ బరువు ఆకారం నిర్మాణం వుండేలా రూపొందించారు. రుస్తుం-2 మూడూ రెక్కలున్న ఎన్.పి.ఒ సాటర్నుఇంజనులను( NPO saturn engines)కల్గివున్నది.ఈ వాహనం ఎత్తు 2.4 మీటర్లు,పొడవు9.5 మరియు మరియు మొత్తంపొదవు 20.6 మీటర్లు.ఈ వైమానిక వాహనం తోక లో T తోరకపు నిలువు స్థిరీకరించే వ్యవస్థకల్గి వున్నది.తోక క్షితిజసమాంతర సమతలాన్నికల్గి వున్నది.ఈ మానవరహిత వైమానిక వాహనం గంటకు 280 కిలో మీటర్ల వేగంతో పయనిస్తుంది.<ref>{{citenews|url=https://web.archive.org/web/20180225150043/http://indianexpress.com/article/what-is/what-is-rustom-ii-drone-5077614/|title=What is Rustom 2 drone?|publisher=indianexpress.com|accessdate=26-02-2018}}</ref>
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/రుస్తుం-2" నుండి వెలికితీశారు