రుస్తుం-2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==రుస్తుం-2 ==
'''రుస్తుం-2 ''' అనేది మానవరహిత వైమానిక వాహనం. ఇది మానవరహిత వైమానిక వాహనం నిర్మాణ మరియు ప్రయోగ వ్యవస్థకు చెందిన చిన్న విమానం.రుస్తుం-I,రుస్తుం-H, మరియు రుస్తుం-C లు కూడా మానవ రహిత వైమానిక వాహన వ్యవస్థకు చెందినవే. మధ్యస్థ ఎత్తులో ఎగురు ఈ మానవరహిత వైమానిక వాహనం ను రక్షణ త్రిదళాలు ఉపయోగించుకోనేలా తయారు చేసారు.20,000 అడుగుల ఎత్తులో 20 గంటలసేపు విహరించగలదు.రుస్తుం-2 నుH UCAV మాదిరి ఆధారంగా తక్కువ బరువు ఆకారం నిర్మాణం వుండేలా రూపొందించారు. రుస్తుం-2 మూడూ రెక్కలున్న ఎన్.పి.ఒ సాటర్నుఇంజనులను( NPO saturn engines) కల్గి వున్నది.ఈ టర్బోఇంజనులు ఒక్కోకటి 45 కిలోగ్రాముల తోపుడు శక్తిని కల్గించును. ఈ వాహనం ఎత్తు 2.4 మీటర్లు,పొడవు9.5 మరియు మరియు మొత్తం [[పొడవు]] 20.6 మీటర్లు.ఈ వైమానిక వాహనం తోక లో T రకపు నిలువు స్థిరీకరించే వ్యవస్థకల్గి వున్నది.తోక క్షితిజ సమాంతర సమతలాన్నికల్గి వున్నది.ఈ మానవరహిత వైమానిక వాహనం గంటకు 280 కిలో మీటర్ల వేగంతో పయనిస్తుంది.ఇది Medium Range Electro Optic (MREO), Long Range Electro Optic (LREO), Synthetic Aperture Radar (SAR), Electronic Intelligence (ELINT), Communication Intelligence (COMINT) and Situational Awareness Payloads (SAP) వంటి పలు అవసర ఉపకరాణాలు మోసికొనిపోవు సామర్ధ్యం కల్గి వున్నది<ref>{{citenews|url=https://web.archive.org/web/20180225150043/http://indianexpress.com/article/what-is/what-is-rustom-ii-drone-5077614/|title=What is Rustom 2 drone?|publisher=indianexpress.com|accessdate=2018-02-26}}</ref>.ఇది ఆయుధాలను మోసికొనిపోగలదు.
 
==బయటి లింకుల వీడియోలు==
*[https://www.youtube.com/watch?v=OgbOnPhG4Xk| రుస్తుం-2 ]
"https://te.wikipedia.org/wiki/రుస్తుం-2" నుండి వెలికితీశారు