"రావెళ్ళ నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
{{వికీకరణ}}
'''రావెళ్ళ కమ్మరాజులు''' (లేక) '''రావెళ్ళ కమ్మనాయకులునాయకులు''' ఉదయగిరి రాజధానిగా పాలించిన [[కమ్మ]] ప్రభువులువిజయనగర సామంతరాజులు.<ref>కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్లు, గుంటూరు, 2006</ref><ref>Nellore Inscriptions, No. 6</ref>.
 
[[File:Udayagiri Fort (40).jpg|thumb|right|ఉదయగిరి కోట]]
 
[[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పాలకులైన ముసునూరి కమ్మ ప్రభువులనాయకుల పతనం తరువాత వీరందరు [[విజయనగరము]] తరలిపోయిరి. [[విజయనగరము]]<nowiki/>నకు వలస పోయిన పిమ్మట రావెళ్ళ వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో [[శ్రీశైలము]]ను మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావెళ్ళ కమ్మవారివారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రజరాజురాజరాజు పాలనలో కానవచ్చును. చలమర్తిగండ అను వీరి [[బిరుదు]]<nowiki/>ని బట్టి వీరు దుర్జయ వంశమునకు వల్లుట్ల గోత్రమునకు చెందినవారని విశదమగుచున్నది. రావెళ్ళ కమ్మవారి వారి వంశ ప్రశస్తి, యుద్ధకౌశలము రత్నాకరము గోపాలకవి విరచితమగు సౌగంధికాప్రసవాపహరణము అను పద్యకావ్యములో పలువిధముల పొగడబడినవి.
 
==మల్ల నాయుడు==
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2306818" నుండి వెలికితీశారు