హలో బ్రదర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1994 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''హలో బ్రదర్''' 1994 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో [[నాగార్జున]] ద్విపాత్రాభినయం చేయగా [[రమ్యకృష్ణ]], [[సౌందర్య]] జంటగా నటించి మంచి ప్రజాదరణ పొందిన సినిమా ఇది.<ref name=iqlikmovies.com>{{cite web|title=హలో బ్రదర్ సినిమా|url=http://www.iqlikmovies.com/movies/legendmovie/2014/04/09/Hello-Brother/774|website=iqlikmovies.com|accessdate=27 February 2018}}</ref>
 
==కథ==
పంక్తి 20:
 
== తారాగణం ==
* దేవా/రవివర్మ గా [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] ద్విపాత్రాభినయం
* మంగ గా [[రమ్యకృష్ణ]]
* ఊహ గా [[సౌందర్య]]
* చక్రవర్తి గా [[శరత్ బాబు]]
* చక్రవర్తి భార్య గీత గా [[శ్రీవిద్య (నటి)|శ్రీవిద్య]]
* మిత్రా గా [[నెపోలియన్]]
* మిశ్రో గా [[చరణ్‌రాజ్|చరణ్ రాజ్]]
* [[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]]
* అక్కమాంబ గా [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* మంగ తండ్రి గా [[గిరిబాబు]]
* కాశీ గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* సత్తి పండు గా [[బాబు మోహన్|బాబుమోహన్]]
* తాడి మట్టయ్య గా [[కోట శ్రీనివాసరావు]]
* చిట్టి గా [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జున రావు]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/హలో_బ్రదర్" నుండి వెలికితీశారు