యూట్యూబ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
విస్తరిస్తున్నాను
పంక్తి 3:
'''యూట్యూబు''' అనేది [[అంతర్జాలం]]లో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లోని, [[కాలిఫోర్నియా]] రాష్ట్రం, [[శాన్ బర్నో]] అనే నగరంలో ఉంది.
 
దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం [[ఫిబ్రవరి]] నెలలో ముగ్గరు[[చాద్ హార్లీ]], [[స్టీవ్ చెన్]], [[జావెద్ కరీం]] అనే ముగ్గురు [[పేపాల్]] సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. [[నవంబరు]] 2006 లో [[గూగుల్]] సంస్థ దీన్ని 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది గూగుల్ ఉపసంస్థగా పనిచేస్తూ వస్తోంది.<ref>{{Cite news| title=Surprise! There's a third YouTube co-founder|author=Hopkins, Jim|work=USA Today| url =http://www.usatoday.com/tech/news/2006-10-11-youtube-karim_x.htm|accessdate=November 29, 2008 | date=October 11, 2006}}</ref>
 
ఇందులో వాడుకరులు తమ వీడియోలను ఎక్కించవచ్చు. వేరే వాళ్ళు ఎక్కించిన వీడియోలు చూడవచ్చు. ఇతరులతో పంచుకోవచ్చు. రేట్ చేయవచ్చు. ఇష్టమైన వీడియోలను జాబితాగా తయారు చేసుకోవచ్చు. వేరేవారిని అనుసరించవచ్చు. వ్యక్తులు సంబంధించిన వీడియోలే కాక సంస్థలకు సంబంధించిన వీడియోలు కూడా చూడవచ్చు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/యూట్యూబ్" నుండి వెలికితీశారు