"టైటానిక్ (1997 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
'''టైటానిక్''' 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత [[జేమ్స్ కామెరాన్]] రూపొందించిన ఆంగ్ల చిత్రం. ఈ సినిమాను టైటానిక్ నౌక ప్రమాద నేపథ్యంలో తీశారు. నాయకా నాయికలైన [[లియోనార్డో డికాప్రియో]], [[కేట్ విన్‌స్లెట్]] ఈ కథలో వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ఆ ప్రమాదం ఇద్దరినీ ఎలా విడదీసిందన్నది ఈ చిత్ర కథాంశం.
 
== నిర్మాణం ==
ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది.<ref name="Garrett (2007)">{{cite news|first=Diane |last=Garrett |title=Big-budget bang-ups. |work=[[Variety (magazine)|Variety]] |date=April 20, 2007 |accessdate=November 16, 2009 |url=http://www.variety.com/article/VR1117963551.html?categoryid%3D1019%26cs%3D1 |archive-url=https://www.webcitation.org/5lLRXg73q?url=http://www.variety.com/article/VR1117963551.html?categoryid=1019 |dead-url=yes |archive-date=November 17, 2009 |df=}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2307527" నుండి వెలికితీశారు