మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
శాస్త్రంలో తరచుగా తారసపడే అంశాలు ఈ కొలతలతో ఎలా ఉంటాయో మచ్చు చూపిస్తాను.
 
The <i>SI</i> units are used to construct all other units (these are called <b>derived units</b>). Some examples:
<table border="0" width="100%" valign="bottom">
<tr><th align="center">Property</th><th align="center">Symbol</th><th align="center">Dimensions</th><th align="center">Name</tr>
Line 85 ⟶ 84:
* వైశాల్యం (area) = పొడుగు (మీటర్లలో) x వెడల్పు (మీటర్లలో)
 
కనుక వైశాల్యం యొక్క మూర్తం "చదరపు మీటర్లు" లేదా “వర్గు మీటర్లు” లేదా “మీటర్ స్క్వేర్” అవుతుంది. దీనిని m<sup>2</sup> అని రాస్తారు. “మీటర్ స్క్వేర్” అని చదువుతారు.
 
* వేగం (velocity) యొక్క మూర్తం “సెకండుకి ఇన్ని మీటర్లు.” దీనిని m/sec అని కానీ m. s<sup>-1</sup> అని కానీ రాస్తారు. “మీటర్స్ పెర్ సెకండ్” (meters per second) అని చదువుతారు.
Line 93 ⟶ 92:
* బలం (Force) యొక్క మూర్తం నూటన్. దీనిని kg. m. sec<sup>-2</sup> అని రాస్తారు. కిలోగ్రామ్ మీటర్ పెర్ సెకండ్ స్క్వేర్ అని చదువుతారు. లేదా వర్గు సెకండుకి ఇన్ని కిలోగ్రామ్ మీటర్లు . లేదా కిలోగ్రామ్ మీటర్ విలోమ వర్గు సెకండ్లు అని చదవచ్చు.
 
* శక్తి (energy) కొలమూర్తం “జూల్.” దీనిని kg. m2. sec<sup>-2</sup> అని రాస్తారు. వర్గు సెకండుకి ఇన్ని కిలోగ్రామ్ వర్గుచదరపు మీటర్లు. లేదా “కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పెర్ సెకండ్ స్క్వేర్.”
 
ఇవి అన్నీ సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి తప్ప బట్టి పట్టి లాభం లేదు.
 
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు