ఎయిర్ కెనడా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
}}
 
'''[[ఎయిర్ కెనడా]]''' (AIR CANADA) అనేది [[కెనడా]]లో ప్రధాన వైమానిక సంస్థ, అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ. ఈ ఎయిర్ లైన్ 1936 లో ప్రారంభమైంది. ప్రయాణికులతో పాటు సరుకులు [[రవాణా సరుకు|రవాణా]] చేసే కార్గో విమానాలను ప్రపంచ వ్యాప్తంగా 178 గమ్యస్థానాలకు నడిపిస్తోంది. విమానాల పరిమాణ పరంగా ప్రపంచంలో 9వ అతి పెద్ద ప్యాసింజర్ ఎయిర్ లైన్ ఇది. అంతేకాదు ఈ ఎయిర్ లైన్ స్టార్ అలయన్స్ లో వ్యవస్థాపక సభ్యత్వం కలిగి ఉంది.<ref>{{cite web | url=http://www.staralliance.com/en/meta/airlines/AC.html | title=Star Alliance Member Airline - Air Canada | accessdate=4 April 2009 | publisher=Star Alliance | archiveurl= http://web.archive.org/web/20090417050258/http://www.staralliance.com/en/meta/airlines/AC.html| archivedate= 17 April 2009 <!--DASHBot-->| deadurl= no}}</ref> ఎయిర్ కెనడా యొక్క కార్పోరేట్ ప్రధాన కార్యాలయాలు [[మాంట్రియల్]] , [[క్యూబెక్]] <ref>"[http://www.aircanada.com/en/about/investor/contacts.html Investors Contacts]" ''Air Canada''. Retrieved on 18 May 2009.</ref> లో ఉన్నాయి. దీని అతి పెద్ద స్థావరం [[ఒంటారియో]] లోని మిస్సిస్స్వాగా [[టొరంటో]] పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఉంది. [[ఎయిర్ కెనడా]]కు 2013లో ప్యాసింజర్ల ద్వారా CA$12.38 బిలియన్ల ఆదాయం వచ్చింది.
 
==చరిత్ర==
ఎయిర్ కెనడా వైమానిక సంస్థ 1936లో ప్రారంభమైంది తన ప్రాంతీయ భాగస్వామి అయిన [[ఎయిర్ కెనడా]] ఎక్స్ ప్రెస్ తో కలిసి 2012లో కెనడా ఎయిర్ లైన్స్ సుమారు 35 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది.
 
==అవార్డులు-గుర్తింపులు==
పంక్తి 56:
* 2012లో మూడోసారి వరుసగా “ఉత్తర అమెరికాలో ఉత్తమ అంతర్జాతీయ వైమానిక సంస్థ” అవార్డును మూడోసారి గెలుచుకుంది. ఈ అవార్డుకోసం జరిపిన సర్వేలో మొత్తం 18 మిలియన్ల ఎయిర్ లైన్ ప్యాసింజర్లు పాల్గొన్నారు.
 
* 2012లో జరిగిన కెనడియన్ బిజినెస్ ట్రావెల్ సర్వే ప్రకారం [[వ్యాపారం]] నిమిత్తం ప్రయాణం చేసే 79 శాతం పైగా మంది కెనడా [[ప్రయాణికులు]] ఎయిర్ కెనడా వైమానికి సంస్థకు ప్రాధాన్యతనిచ్చారు.
 
==గమ్యాలు==
"https://te.wikipedia.org/wiki/ఎయిర్_కెనడా" నుండి వెలికితీశారు