పామూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
పామూరు పూర్వనామము సర్పపురి.
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు మరియు పట్టణాలు===
తూర్పుకోడిగుడ్లపాడు 4 కి.మీ, దూబగుంట 5 కి.మీ, చింతలపాలెం 4 కి.మీ, బుక్కాపురం 5 కి.మీ, ఇనిమెర్ల 5 కి.మీ, వగ్గంపల్లి 8 కి.మీ, కనిగిరి 37 కి.మీ, కందుకూరు 60 కి.మీ, ఉదయగిరి 38 కి.మీ, చంద్రశేఖర పురం 17 కి.మీ, వరికుంటపాడు 10 కి.మీ, సీతారామపురం 50 కి.మీ, నర్రవాడ వెంగమాంబ క్షేత్రం 20 కి.మీ, భైరవకోన 40 కి.మీ, మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రం 15 కి.మీ
===సమీప పుణ్యక్షేత్రాలు ===
నర్రవాడ వెంగమాంబ క్షేత్రం 20 కి.మీ, భైరవకోన 40 కి.మీ, మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రం 15 కి.మీ
===సమీప గ్రామాలు===
తూర్పుకోడిగుడ్లపాడు 4 కి.మీ, దూబగుంట 5 కి.మీ, చింతలపాలెం 4 కి.మీ, బుక్కాపురం 5 కి.మీ, ఇనిమెర్ల 5 కి.మీ, వగ్గంపల్లి 8 కి.మీ,
===సమీప మండలాలు===
దక్షణాన వరికుంటపాడు మండలం, పశ్చిమాన చంద్రశేఖరపురం మండలం, దక్షణాన ఉదయగిరి మండలం, దక్షణాన దుత్తలూరు మండలం.
Line 107 ⟶ 111:
'''''గ్రామంలో రవాణా సౌకర్యాలు'''''
 
పామూరు పట్టణము ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ.దూరంలో మరియు నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు,కడప మరియు హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం కలదు.పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు మరియు ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు కలవు.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ కలదు.అలగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది. సిరోంచాపామూరు(పట్టణo)నకిరేకల్-ఏర్పేడుమాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి.565 పామూరు(NH-565) మీదుగామీద వెళుతున్నదిఉంది.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు