ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
|footnotes = <sup>a</sup>Died 1994, named "Eternal President" in 1998<br /><sup>b</sup> [[Kim Jong-il]] is the nation's most prominent leading figure and a government figure head, although he is not the head of state or the head of government; his official title is [[Chairman of the National Defence Commission of North Korea]], a position which he has held since 1994.<br /><sup>c</sup> [[Kim Yong-nam]] is the "[[Head of State|head of state]] for foreign affairs".<br />
}}
[[ఉత్తర కొరియా]] ({{audio|En-us-North Korea.ogg|listen|help=no}}), అధికారనామం ''' డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ''' ('''డి.పి.ఆర్.కె.'''; {{Korean|hangul=조선민주주의인민공화국|hanja=朝鮮民主主義人民共和國|mr=Chosŏn Minjujuŭi Inmin Konghwaguk|context=north}}),తూర్పు ఆసియా కౌటీగా ఉంది. ఇది కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర భూభాగంలో ఉంది. కొరియా అనే పదానికి " కింగ్డం ఆఫ్ గొగురియో మూలం. దీనిని కొర్యో అని కూడా అంటారు. ప్యొంగ్యాంగ్ నగరం ఉత్తర కొరియా [[రాజధాని]] మరియు అతిపెద్ద నగరంగా ఉంది.
ఉత్తర కొరియా ఉత్తర మరియు వాయవ్య సరిహద్దులో [[చైనా]], యలు నది, తుమెన్ నది ఉన్నాయి. తుమెన్ నది కొతభాగం ఉత్తరకొరియా మరియు [[రష్యా]] మద్య ప్రవహిస్తుంది.
<ref name=NYT22112>{{cite news |title=Manchurian Trivia |url=http://opinionator.blogs.nytimes.com/2012/02/21/manchurian-trivia/ |accessdate=27 August 2012 |newspaper=The New York Times |date=21 February 2012 |author=Frank Jacobs |format=blog by expert}}</ref>
ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియాల కొరియన్ సైనికరహిత భూభాగం ఉంది.
 
1910లో కొరియాను [[జపాన్]] విలీనం చేసుకుంది. 1945లో [[రెండవ ప్రపంచ యుద్ధం]] చివరిలో [[జపాన్]] లొంగిపోయిన తరువాత [[యునైటెడ్ స్టేట్స్]] మరియు [[సోవియట్ యూనియన్]] కొరియాను రెండుగా విభజించబడింది. కొరియా తిరిగి సైఖ్యపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 1948లో రెండు ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి: ఉత్తర భాగంలో ది డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణ ప్రాంతంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఉత్తర కొరియా నాయకత్వంలో జరిగిన దాడి కొరియన్ యుద్ధానికి (1950-53) దారితీసింది. కొరియన్ యుద్ధవిరమణ అంగీకారం కారణంగా యుద్ధం నిలిపి వేయబడినప్పటికీ అధికారికంగా ఎలాంటి శాంతి ఒప్పందం జరగలేదు.<ref>{{cite news|url=http://www.foxnews.com/story/0,2933,528320,00.html|title=U.S.: N. Korea Boosting Guerrilla War Capabilities|agency=Associated Press|date=23 June 2009|publisher=FOX News Network, LLC|accessdate=4 July 2009}}</ref> 1991 ఐక్యరాజ్యసమితి నిర్ణయాన్ని రెండుదేశాలు అంగీకరించాయి.
<ref>{{Cite news|url=http://www.nytimes.com/1991/05/29/world/north-korea-reluctantly-seeks-un-seat.html|title=North Korea Reluctantly Seeks U.N. Seat|last=Sanger|first=David E.|date=29 May 1991|publisher=The New York Times Company|accessdate=4 July 2009}}</ref>
డి.పి.ఆర్.కె అధికారికంగా తనకు తాను " సెల్ఫ్ - రిలయంట్ సోషలిస్ట్ స్టేట్ " వర్ణిస్తుంది.<ref>[[wikisource:Constitution of North Korea (1972)|Constitution of North Korea]]</ref> విమర్శకులు ఉత్తర కొరియాను నిరంకుశ ప్రభుత్వంగా భావిస్తుంటారు. పలువురు దీనిని స్టాలినిస్ట్ అంటూ ఉంటారు.{{#tag:ref|<ref>{{Cite news| url = http://www.telegraph.co.uk/news/main.jhtml?xml=/news/2007/08/28/wnkorea128.xml| title = North Korea power struggle looms| accessdate=31 October 2007| last=Spencer| first=Richard| date=28 August 2007| work=The Telegraph (online version of United Kingdom's national newspaper)| quote=A power struggle to succeed Kim Jong-il as leader of North Korea's Stalinist dictatorship may be looming after his eldest son was reported to have returned from semi-voluntary exile.| location=London}}</ref><ref>{{Cite news| url=http://www.timesonline.co.uk/tol/news/world/asia/article2388356.ece| title=North Korea's nuclear 'deal' leaves Japan feeling nervous| accessdate=31 October 2007| last=Parry| first=Richard Lloyd| authorlink=Richard Lloyd Parry| date=5 September 2007| work=The Times (online version of United Kingdom's national newspaper of record)| quote=The US Government contradicted earlier North Korean claims that it had agreed to remove the Stalinist dictatorship’s designation as a terrorist state and to lift economic sanctions, as part of talks aimed at disarming Pyongyang of its nuclear weapons.| location=London}}</ref>
పంక్తి 76:
ప్రత్యేకంగా ఉత్తరకొరియా సంస్కృతి కిం రాజవంశం కుటుంబం మరియు రెండవ కిమ్- సుంగ్ సంబంధితమై ఉంది. ఉత్తర కొరియా మానవ హక్కుల ఉల్లంఘన ప్రత్యేక మైనదని ప్రపంచంలోని ఏ ఇతర దేశాలతో పోల్చడానికి వీలుకానిదని అంతర్జాతీయ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.<ref>{{citation|title=Report of the Commission of Inquiry on Human Rights in the Democratic People's Republic of Korea, Chapter VII. Conclusions and recommendations|work=United Nations Office of the High Commissioner for Human Rights|date=February 17, 2014|url=http://www.ohchr.org/Documents/HRBodies/HRCouncil/CoIDPRK/Report/A.HRC.25.CRP.1_ENG.doc|accessdate= November 1, 2014|page=346}}</ref><ref>{{cite web|title=Issues North Korea|work= Amnesty International UK|url=http://www.amnesty.org.uk/issues/North-Korea|accessdate= 1 November 2014}}</ref><ref>{{cite web|title=World Report 2014: North Korea|work= [[Human Rights Watch]]|url=http://www.hrw.org/world-report/2014/country-chapters/north-korea|accessdate= 1 November 2014}}</ref> కొరియా వర్కర్స్ పార్టీకి అధికారంలో ఉన్న కుటుంబసభ్యుడు నాయకత్వం వహిస్తున్నాడు.
<ref name=scmp-yoo-sep-18-2013/>" డెమొక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది రీయూనిఫికేషన్ ఆఫ్ ది ఫాదర్ లాండ్ " అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సభ్యులుగా ఉన్నారు.
<ref name=parlunion5>{{cite web|title=The Parliamentary System of the Democratic People's Republic of Korea | publisher= Association of Secretaries General of Parliaments (ASGP) of the [[Inter-Parliamentary Union]] | work=Constitutional and Parliamentary Information | url=http://www.asgp.info/Resources/Data/Documents/CJOZSZTEPVVOCWJVUPPZVWPAPUOFGF.pdf |format=PDF| accessdate=1 October 2010 |page=5|archiveurl=https://web.archive.org/web/20120303054935/http://www.asgp.info/Resources/Data/Documents/CJOZSZTEPVVOCWJVUPPZVWPAPUOFGF.pdf|archivedate=2012-03-03}}</ref> కాలానుగతంగా ఉత్తర కొరియా క్రమంగా కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రంపచానికి దూరమైంది. 1992లో మాక్సిజం- లెనినిజం ప్రభావితమైన జూచె సిద్ధాంతం ఉత్తర కొరియా రాజ్యానికి పరిచయం చేయబ డింది.<ref>[[Wikisource:Constitution of North Korea (1972)]]</ref><ref name="Juche">{{Cite book | last=Martin | first=Bradley K.| title=Under the Loving Care of the Fatherly Leader: North Korea and the Kim Dynasty| publisher=Thomas Dunne Books| year=2004| location=New York City, New York| page=111| quote=Although it was in that 1955 speech that Kim Il-sung gave full voice to his arguments for ''juche'', he had been talking along similar lines as early as 1948.| isbn=0-312-32322-0}}</ref> ఉత్పత్తి రంగ సంస్థలు మరియు సంఘటిత [[వ్యవసాయం]] ప్రభుత్వంచేత నిర్వహించబడుతున్నాయి.
ఆరోగ్యసరక్షణ, విద్య, నివాసగృహాలు మరియు ఆహార ఉత్పత్తికి రాయితీలు ఇవ్వడం మరియు ప్రభుత్వం నిధితో పనిచేస్తుంటాయి.
{{Sfn|Country Profile|2007|pp= 7–8}} 1990 లో ఉత్తర కొరియాను " ఉత్తర కొరియా కరువు " బాధించింది. అది లక్షలాది పౌరుల మరణానికి కారణం అయింది. ఉత్తర కొరియాలో ఆహార కొరత కొనసాగుతూనే ఉంది.<ref name="Pajamas Media">{{cite web|url=http://www.thenational.ae/featured-content/latest/un-north-koreas-policies-cause-the-nations-food-shortages |title=UN: North Korea's policies cause the nation's food shortages |publisher=Pajamas Media |date=23 October 2009 |accessdate=22 October 2011}}</ref> ఉత్తర కొరియా " సొంగున్ " లేక " మిలటరీ - ఫస్ట్ " విధానం అనుసరిస్తుంది.<ref>H. Hodge (2003). [http://www.carlisle.army.mil/USAWC/Parameters/Articles/03spring/hodge.htm "North Korea’s Military Strategy"], ''Parameters'', U.S. Army War College Quarterly.</ref> అత్యధిక సంఖ్యలో సైన్యం కలిగిన దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. ఉత్తర కొరియా క్రియాశీలక సైన్యం, రిజర్వ్ దళం మరియు పారామిలటరీ సైకుల మొత్తం సంఖ్య 9,495,000. కొరియా క్రియాశీలక సైనికులు సంఖ్యాపరంగా(1,21 మిలియన్లు) ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలలో [[చైనా]], [[అమెరికా]] మరియు భారతదేశాలు ఉన్నాయి.
పంక్తి 89:
[[File:SelectedTeachingsofBuddhistSagesandSonMasters1377.jpg|thumb|170px|left|''[[Jikji]]'', the first known book printed with movable metal type in 1377. Bibliothèque Nationale de Paris]]
[[File:Gyeongbokgung-KeunJeongMoon.JPG|thumb|left|170px|[[Gyeongbok|Gyeongbok Palace]] is the largest of the [[Five Grand Palaces]] built during the [[Joseon Dynasty]].]]
కొరియన్ పురాణ ఆధారంగా కొరియన్ చరిత్ర క్రీ.పూ 2333 లో డంగన్‌లు జొసెయాన్ స్థాపనతో ఆరంభం ఔతుంది.<ref name="koreashistory">{{cite web|url=http://www.asianinfo.org/asianinfo/korea/history.htm|title=Korea's History|publisher=Asian Shravan|accessdate=February 17, 2009}}</ref> గొజొసియాన్ కొరియా [[ద్వీపకల్పం]] అంతటినీ మరియు మంచూరియాలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే వరకు విస్తరిస్తూనే ఉంది. క్రీ.పూ 12వ శతాబ్దంలో ఉద్దేశ్యపూర్వకంగా గిజా జొసెయాన్ స్థాపించబడింది. ఆధునిక శకంలో గిజా జొసెయాన్ ఉనికి మరియు నిర్వహించిన పాత్ర వివాదాద్పదంగా ఉంది.<ref>{{cite book|last=Hwang|first= Kyung-moon|title=A History of Korea, An Episodic Narrative|year=2010|publisher=Palgrave Macmillan|isbn=9780230364530|page=4}}</ref> క్రీ.పూ 2వ శతాబ్దంలో[[శతాబ్దం]]<nowiki/>లో గొజొసెయాన్ - హాన్ యుద్ధంలో విమన్ జొసెయాన్‌ను హాన్ చైనా ఓడించింది. తరువాత క్రీ.పూ 108 లో 4 హాన్ రాజాస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి. తరువాత శతాబ్దంలో కొరియా ద్వీపకల్పంలోని ఉత్తర భూభాగం మీద చైనా ప్రభావం అధికం అయింది. లెలాంగ్ రాజాస్థానం 4 శతాబ్ధాల కాలం నిలిచిఉంది. తరువాత లెలాంగ్‌ను గాగురియో జయించింది.<ref name="Gojoseon">[http://www.shsu.edu/~his_ncp/Korea.html Early Korea]. Shsu.edu. Retrieved on April 17, 2015.</ref> చైనా హాన్ రాజవంశంతో పలు పోరాటాలు జరిగిన తరువాత గొజొసెయాన్ పతనమై కొరియా ద్వీపకల్పంలో మూడు రాజ్యాలు ఏర్పడ్డాయి. కామన్ ఎరా, ఆరంభ శతాబ్ధాలలో బుయేయో సామ్రాజ్యం, ఒక్జియో, డాంగ్యె మరియు సంహాన్ కొరియా ద్వీపకల్పం మరియు దక్షిణ మంచూరియాను ఆక్రమిచుకున్నాయి. తరువాత గొగుర్యెయో, బీక్జె మరియు సిల్లా రాజ్యాలు కొరియా ద్వీపకల్పాన్ని (కొరియా మూడు సామ్రాజ్యాలు) ఆక్రమించుకున్నాయి.
676 లో సిల్లా మూడు రాజ్యాలను సమైక్యం చేయడం ఉత్తర కొరియా రాజ్యపాలనకు దారి తీసింది. అత్యధిక ద్వీపకల్ప భూభాగం సిల్లా ఆధీన ంలో ఉండగా ఉత్తర ద్వీపకల్ప భూభాగం బల్హయె ఆధీనంలో ఉండేది. సమైక్య సిల్లా రాజ్యంలో [[కవిత్వం]] మరియు [[కళలు]] వర్ధిల్లాయి. [[బుద్ధి|బుద్ధ]] సంస్కృతి ఈ ప్రాంతంలో వర్ధిల్లింది. చైనా మరియు కొరియాల మద్య సంబంధాలు శాంతియుతంగా సాగాయి.
అంతర్గత కలహాల కారణంగా సిల్లా సామ్రాజ్యం పతనమై ద్వీపకల్పం గొరియోలకు స్వాధీనం అయింది. ఈ సమయంలో బల్హయె ఆధీనంలో మంచూరియా భూభాగం మరియు
936లో రాజా తయేజో ద్వీపకల్పాన్ని సమైక్యం చేసాడు. సిల్లా మాదిరిగా గొర్యెయో అత్యంత ఉన్నత సంస్కృతి కలిగిన రాజ్యంగా ఉండేది. 1377 కదిలించే లోహపు అచ్చుయంత్రం తయారు చేయబడింది.<ref>{{cite web|url=http://www.digitaljikji.net/digital_jikji/main.asp|title=Digital Jikji|publisher=Digital Jikji|date=|accessdate=April 25, 2010}}</ref>
13వ శతాబ్దంలో కొరియా మీద మంగోలియన్ సాగించిన దాడులు గొర్యెయోను బలహీనం చేసాయి. దాదాపు 30 సంవత్సరాల దాడుల తరువాత గొర్యెయో గొర్యెయోలు పాలన కొనసాగినా మంగోలియన్లకు కప్పంకట్టవలసిన పరిస్థితి ఎదురైంది. [[మంగోలియన్]] సామ్రాజ్యం పతనం అయిన తరువాత పలు రాజకీయ కలహాల తరువాత 1392లో గొర్యెయో స్థానంలో జొసెయెన్ రాజవంశం పాలన ఆరంభం అయింది. తరువాత జెసెయెన్ గనరల్ తయేజో సాంరాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు.
 
రాజా తయేజో కొరియాకు జొయేసన్ అని కొత్త నామకరణం చేసాడు. తరువాత రాజధానిని హెంసెంగ్‌కు మార్చాడు. (పురాతన సెయోల్). తరువాత రెండు శతాబ్ధాల కాలం జొసెయాన్ రాజవంశం పాలన శాంతియుతంగా సాగింది. 15వ శతాబ్దంలో రాజా సెజోంగ్ హంగుల్‌ను రూపొందించాడు.తరువాత కంఫ్యూజనిజం అభివృద్ధి చెందింది.
 
1592 మరియు కొరియా మీద 1598 లో జపాన్ దాడి చేసింది. జపాన్ సైన్యానికి తయోటిమి హిదెయోష్ నాయకత్వం వహించా డు. కొరియన్ సైన్యం జపాన్ సైన్యాన్ని అడ్డుకున్నాయి.
దీనికి చైనా మింగ్ సైన్యం మరియు రైటియస్ సైన్యం సహకారం అందించాయి. వరుస యుద్ధాల తరువాత జపాన్ సైన్యం వెనుతిరిగింది. తరువాత జపాన్ మింగ్ రాజ్యంతో శాంతి ఒప్పందం మీద [[సంతకం]] చేసింది. ఈ యుద్ధంలో అడ్మిరల్ యీ సన్ - సిన్ మరియు టర్టిల్ షిప్ అభివృద్ధి చేయబడింది. 1620 మరియు 1630 జొసెయాన్ రెండవసారి మంచు దాడులతో సమస్యలను ఎదుర్కొన్నది. అది చివరికి చైనా వరకు విస్తరించింది. రెండవ విడత మంచూరియన్ దాడుల తరువాత జొసెయాన్ రాజ్యంలో రెండు శతాబ్ధాల [[శాంతి]] నెలకొన్నది. యాంజియో (జొసెయాన్),
జియాంగ్ (జొసెయాన్) ల పాలనలో జొసెయాన్ పాలన శిఖరాగ్రానికి చేరింది.
===జపాన్ ఆక్రమణ (1910–45)===
పంక్తి 104:
జొసెయాన్ రాజవంశం పాలన తరువాత కాలం వెలుపలి ప్రపంచం నుండి దూరంగా ఏకాంతంలో కొనసాగింది. 19వ శతాబ్దంలో కొరియా ఓంటరి విధానం కారణంగా కొరియా " హెర్మిత్ కింగ్డం "గా వర్ణించబడింది. జొసెయాన్ రాజవంశం తనతానే పశ్చిమ సాంరాజ్యవాదం నుండి రక్షించుకుంది. చివరికి వత్తిడి కారణంగా వ్యాపారం కొరకు అనుమతి ఇవ్వవలసిన పరిస్థితి ఎదురైంది. మొదటి సినో- జపాన్ యుద్ధం మరియు రుస్సో - జపానీస్ యుద్ధం తరువాత (1910-45) జపాన్ కొరియాను ఆక్రమించుకుంది.
 
జపాన్ కొరియాను సంప్రదాయపరంగా మరియు సంస్కృతి పరంగా ఆణిచివేతకు గురిచేసింది. అంతేకాక ఆదాయాన్ని తనస్వంత ప్రయోజనం కొరకు వాడుకుంది. 1919 మార్చి 1 న దేశమంతటా జపాన్ వ్యతిరేక ప్రదర్శనలు (మార్చి 1 ఉద్యమం) నిర్వహించబడ్డాయి. [[ఉద్యమం]] అణిచివేతలో 7,000 మంది మరణించారు. 1929లో దేశమంతటా విద్యార్ధుల ఉద్యమం వంటి ఉద్యమాలు కొనసాగాయి. ఉద్యమాల ఫలితంగా దేశంలో 1931లో సైనిక పాలన విధించబడింది. 1937లో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా రెండవసారి సొనో - జపానీ యుద్ధం ఆరంభం అయిన తరువాత. జపాన్ కొరియన్ సంస్కృతని రూపుమాపడానికి ప్రయత్నించింది.
 
జపాన్ ప్రభుత్వం కొరియన్లు తమ పేర్లను మార్చుకొని జపాన్ పేరుకు మారాలని కొరియన్ల మీద వత్తిడి చేసింది. జపాన్ ష్రింటోలో ప్రార్ధనను చేయాలని ప్రజలు నిర్బంధించబడ్డారు.
పంక్తి 113:
===సోవియట్ ఆక్రమణ మరియు కొరియా విభజన (1945–50)===
[[File:Jeju Massacre.jpg|thumb|Suspected communist sympathizers awaiting execution, [[Jeju Uprising|Jeju]] in May 1948]]
1945లో [[రెండవ ప్రపంచ యుద్ధం]] ముగింపులో కొరియన్ ద్వీపకల్పం రెండు భాగాలుగా విడిపోయింది. ఉత్తర కొరియా ద్వీపకల్పాన్ని సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. దక్షిణ కొరియా ద్వీపకల్పాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆక్రమించింది. తొలుత రెండింటిని సమైక్యం చేయాలని ప్రయత్నించినా ఇరు ప్రాంతాల మధ్య తలెత్తిన విబేధాల కారణంగా అది సాధ్యం కాలేదు. అప్పటినుంచి ద్వీపకల్పం రెండుగా విభజించబడింది.
 
1945 అక్టోబర్‌లో సోవియట్ జనరల్ " టెరెంటీ షితికోవ్ " సోవియట్ సివిల్ అథారిటీ " స్థాపించాలని ప్రతిపాదించాడు. అలాగే రెండవ రాజా సుంగ్‌ను " ప్రొవిషనల్ పీపుల్స్ కమిటీ ఫర్ నార్త్ కొరియా " చైర్మన్‌గా నిమించడానికి మద్దతు తెలిపాడు. 1946 ఫిబ్రవరిలో " ప్రొవిషనల్ పీపుల్స్ కమిటీ ఫర్ నార్త్ కొరియా " స్థాపించబడింది. ప్రొవిషనల్ గవర్నమెంట్ పాలనలో భూసంస్కరణలు చేపట్టబడ్డాయి. సంస్కరణలు సమాజంలో హెచ్చు తగ్గులు సరిదిద్దబడ్డాయి. భూస్వాములు మరియు జపానీ సహాయకులు రాజకీయ అశాంతి మరియు భూసంస్కరణ సమస్యలు లేని దక్షిణకొరియాకు పారిపోయారు.షికోవ్ ప్రధాన సంస్థనలు జాతీయం చేసాడు. తరువాత కొరియా భవిష్యత్తు గురించి చర్చించడానికి సోవియట్ ప్రతినిధులు మాస్కో మరియు సియోల్‌లో సామావేశాలు జరిపారు.<ref name=LankovArticle>{{cite news |last=Lankov|first=Andrei|date=2012-01-25|title=Terenti Shtykov: the other ruler of nascent N. Korea|url=https://www.koreatimes.co.kr/www/news/nation/2012/01/363_103451.html|newspaper=[[The Korea Times]]|access-date=April 14, 2015}}</ref><ref name=ABC-CLIO>{{cite web|url=http://www.historyandtheheadlines.abc-clio.com/contentpages/ContentPage.aspx?entryId=1498210&currentSection=1498040&productid=33|title=Terentii Shtykov|author=Timothy Dowling|publisher=ABC-CLIO|access-date=April 26, 2015|website=History and the Headlines|date=2011}}</ref><ref name=Lankov1945-1948>{{cite book|last=Lankov|first=Andrei|chapter="North Korea in 1945–48: The Soviet Occupation and the Birth of the State,"|title=From Stalin to Kim Il Sung—The Formation of North Korea, 1945–1960,''|pages=2–3}}</ref><ref name=Lankov2>{{cite book|last=Lankov|first=Andrei|date=2013-04-10|title=The Real North Korea: Life and Politics in the Failed Stalinist Utopia|page=7|publisher=Oxford University Press}}</ref><ref>{{cite book|last=Armstrong|first=Charles|date=2013-04-15|title=The North Korean Revolution, 1945–1950|publisher=Cornell University Press. Kindle Locations 1363–1367}}</ref> 1946 సెప్టెంబరులో దక్షిణ కొరియా పౌరులు సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా బలం కూడదీసుకున్నారు. 1948 ఏప్రిల్‌లో జెయూ ద్వీపవాసుల తిరుగుబాటు " హింసాత్మకంగా అణిచివేయబడింది. 1948లో దక్షిణ ద్వీపకల్పం స్వతంత్రం ప్రకటించింది. రెండు నెలల తరువాత కమ్యూనిస్ట్ వ్యతిరేక సింగ్మంరీ దానికి పాలకుడు అయ్యా డు. 1948 సెప్టెంబర్ 9న ఉత్తర కొరియాలో " డెమొక్రటిక్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా " స్థాపించబడింది. రెండవ రాజా సుంగ్ ప్రీమియర్ అయిన తరువాత ష్తికోవ్ సోవియట్ అంబాసిడర్‌గా సేవచేసాడు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు