లయ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==మొదటి సినిమా అవకాశం==
ఈమెకులయకు నాలుగోనాలుగవ తరగతి లోవున్నపుడేతరగతిలోనే మొదటి [[సినిమా]]సినిమాలో నటించే అవకాశం వచ్చినది. అప్పటికి ఈమెకి సినిమా అంటేనూఅయితే, నటించడం అంటేనూ ఏమీ తెలీదు. అమ్మా , నాన్న గార్లే ఆలోచించి ఎలానూ సెలవలే కదా సరదాగా వుంటుంది చెయ్యమన్నారు. అందులో ఒక ముఖ్యపాత్ర అబ్బాయి వాళ్ళ నాన్నగారు, వీరి నాన్నగారూ మిత్రులవడం కూడ ఒక కారణం. దర్శకుడు కుంటుంబరావు ఒక 20 మంది పిల్లలకి వర్క్ షాప్ లాగా నిర్వహించి , నటించడం, స్కిపు చదవడం అన్నీ నేర్పించి అందులోంచి కొంతమందిని ఫైనల్గా సినిమాకోసం సెలక్ట్ చేసుకున్నాడు. అందులో లయను బాలికల్లో ప్రధాన పాత్రకి ఎంపిక చేశారు.సినిమాకి చాలా అవార్డులొచ్చాయి కూడా. అందులో లయ తోబాటు నటించిన ఒక అబ్బాయికి నేషనల్ ఎవార్డు వచ్చిందికూడా. కాకపోతేసినిమా మామూలు సినిమాగా విడుదల అవ్వకపోవడం వల్ల ఎక్కువమందిని చేరలేకపోయింది. ఇది అయ్యాకఅటుతరువాత లయ విజయవాడ వచ్చేసి మామూలుగాతన చదువులోచదువును పడిపోయికొనసాగించింది. [[చదరంగం10వ (ఆట)|చెస్]],తరగతిలో [[సంగీతము|సంగీతం]],వున్నప్పుడు డాన్సు1996లో రెగ్యులర్జెమిని స్కూలుతో బిజీగా ఐపోయిందిటి. అప్పట్లోవి.లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికకి అనుబంధంగా నవీన అనే పత్రిక వచ్చేదికె. దానిలో ప్రచురణ చేయడానికని [[ఆంధ్రజ్యోతిరాఘవేంద్రరావు]] ఫోటోగ్రాఫర్కొత్త సీతారామ్గారుసినిమాకి (నటీనటులకోసం ప్రస్తుతంస్టార్ కెనడాలో2000 ఉంటున్నారు),పోటీల లయనూ,గురించి ప్రకటన లయ సీనియర్ ఒకమ్మాయినీ ఫోటోలు తీసి నవీనకి పంపించేవారువచ్చింది. ఆ విధంగా వీరి ఫోటోలు ప్రతి శనివారం నవీనలో వివిధ శీర్షికల కింద వచ్చేవి. . అలా వుండగా ఈమె 10వ తరగతిలో వున్నప్పుడు (1996) , హాఫ్ ఇయర్లీ శెలవల్లో .... లయ , ఈవిడ సీనియర్ ఫ్రెండు కలిసి ఒకరోజు వీరి ఇంట్లో టి.వి చూస్తున్నాము. జెమిని టి.వి.లో [[రాఘవేంద్రరావు]] గారి కొత్త సినిమాకి నటీనటులకోసం స్టార్ 2000 పోటీల గురించి ప్రకటన చూశారు. ఆంధ్రజ్యోతి కోసం అంతకుముందే తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి కదా, అవీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినవే కదా, ఇంక బయోడాటా రాసి పంపించి చూద్దామని వీరిద్దరు అనుకున్నారు. మళ్ళీ అంతలో అనుమానం వచ్చింది 'మేమిలా పంపిస్తే ఎవరు చూస్తారు..ఎన్నో వందల ఫోటోలు వస్తాయి కదా వాళ్ళకి, ఎక్కడో పారేస్తారులే ' అని వీరిలో వీరే అనుకుని ఆ ఆలోచన విరమించుకున్నారు. ఐతే ఈ విషయాన్ని విన్న లయ అమ్మ నీకు నిజంగా ఆసక్తి ఉంటే ప్రయత్నించి చూద్దాం అంది. ఐనా కానీ వద్దులే అమ్మా అన్ని వేల ఫోటోల్లో ఎవరు చూస్తారు అన్నారు . ఐతే ఒకరోజు లయ స్కూల్లో ఉండగా అమ్మ ఫోన్ చేసి 'జెమిని స్టార్ 2000 పోటీలకోసం నువ్వు సెలెక్ట్ అయ్యావు, రాత్రికే బయలుదేరి హెదరాబాదు వెళ్ళాలి, వెంటనే వచ్చెయ్యి ' అన్నది. అప్పుడే తెలిసింది, లయకు తెలీకుండానే అమ్మ పోటీలకి లయ ఫోటో పంపించారని. ఈ పోటీలలో వివిధ దశలు దాటి రెండో స్థానాన్ని చేరుకోవడం జరిగింది. ఐతే కేవలం మొదటి స్థానం వచ్చిన వాళ్ళకే సినిమాలో వేషం ఇస్తానన్నారు కాబట్టి ఈమెకు [[పరదేశీ]] సినిమాలో వేషం వేసే అవకాశం రాలేదు. సినిమాలో వేషం లేకపోయినా టి.వి లో యాంకర్గా అవకాశం ఇస్తామన్నారు కానీ ఎందుకనో అదీ జరగలేదు. ఇతే రాఘవేంద్రరావు గారు లయలో ఉత్సాహాన్ని గమనించి 'హీరోయిన్ వేషం వెయ్యాలంటే నువ్వు ఇంకొన్ని రోజులు ఆగాలి. సీరియస్ గా సినిమా కెరీర్ని ఎంచుకోదలిస్తే నువ్వు కొన్ని రోజులు ఆగు. చాలా సన్నగా ఉన్నావు. ఇంకా కొంచెం లావు అవ్వాలి. అలానే ఈ వయసులో నీకు చెల్లెలు వేషాలు ఇస్తామనీ , చిన్న చిన్న పాత్రలు ఇస్తామనీ వస్తారు . వాటికి అంగీకరించకు. ఈ రంగంలో ఒక తరహా పాత్రలకి ఒప్పుకుంటే ఆ మూసలోంచి బయటికి రావడం చాలా కష్టం. ఎప్పుడే సలహా కావాలన్నా నన్ను అడగండి ' అని చెప్పారు. మళ్ళీ విజయవాడ వచ్చేశారు. టీవిలో లయ పాల్గొన్న ఎపిసోడ్స్ వచ్చినప్పుడు చూసి చాలా ఆనందించారు. లక్షమంది పోటీదారులలో రెండో స్థానం రావడమే గొప్పకదా అనుకుని కానీ ఇంక విషయం అప్పుడే మరిచిపోయి ఇంటర్మీడియట్లో చేరిపోయింది. రాఘవేంద్ర రావుగారు చెప్పినట్లే చాలా మంది చిన్న చిన్న పాత్రలు చెయ్యమని అడిగారు కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరలో ఉండగా విజయవాడలో వీరికి తెలిసిన అంకుల్ వాళ్ళింటికి ఓరోజు వెళ్ళినప్పుడు అక్కడికి ఎస్.పి.ఎంటర్టెయిన్మెంట్స్కి సంబంధించిన వాళ్ళోచ్చారు. వాళ్ళు కొత్తగా మొదలుపెట్టబోయే [[స్వయంవరం]] సినిమాలో హీరోయిన్ కోసం చూస్తున్నారట. లయను చూడగానే ' మా సినిమాలో హీరోయిన్ వేషం వేస్తావా? ' అని అడిగారు. ఔననీ, కాదనీ చెప్పలేదు. మా అమ్మా నాన్నలని అడగమని చెప్పింది. వాళ్ళు వెంటనే లయ ఇంటికి వచ్చారు. అమ్మకూడా ముందు ఒప్పుకోలేదు. నాన్నగారు అప్పుడు తిరుపతిలో వుంటే వాళ్ళు ఆయన్ని సంప్రదించారు. నాన్న గారు కూడా 'మా అమ్మాయికి టాలెంట్ ఉందని ఒప్పుకుంటాను కానీ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని నేననుకోను '. అంటూ ముందుగా ఒప్పుకోలేదు. వాళ్ళు చాలా సేపు కన్విన్స్ చేసాక ఒక షరతు మీద ఒప్పుకున్నారు. అదేమింటంటే సినిమాని రెండు నెలల్లో నా జూనియర్ ఇంటర్ శెలవుల్లో పూర్తి చేయాలి అని. దానికి వాళ్ళు అంగీకరించారు ఆ విధంగా స్వయంవరంలో లయ హీరోయిన్ గా ఎంపిక కావడం జరిగింది. నాకింకా గుర్తుంది. హైదరాబాదులో ముహూర్తం షాట్ కాగానే, ప్రెస్ మీట్ కూడా ముగించుకుని ఆ రాత్రే శాతవాహనా ఎక్స్ప్రెస్లో బయలుదేరి విజయవాడ వచ్చి జూనియర్ ఇంటర్ మాథ్ –2 పరీక్ష రాసింది. సినిమా అన్నాక అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఆ సినిమా పూర్తి కావడానికి దాదాపు సంవత్సరం పట్టింది. 1999 ఏప్రిల్లో విడుదలైనది. కొత్త నిర్మాత , కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త రచయితా - ఇలాంటి కాంబినేషన్లో రూపుదిద్దికున్న ఆ సినిమా ఎంత గానోవిజయవంతమైనది.<ref name="మొదటి సినిమా-లయ">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-లయ|last1= |first1=లయ|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>.
 
==లయ నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/లయ_(నటి)" నుండి వెలికితీశారు