శ్రీదేవి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 116:
 
2007 ఫిబ్రవరి 24 న, 52 వ [[ఫిల్మ్ ఫేర్]] పురస్కారాల ప్రధానం రోజున, ఆమె నర్తించి మెప్పించిన 80 లలోని కొన్ని పాటలకు, మరల నర్తించి అభిమానులను, తోటి కళాకారులను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు.
 
== మరణం ==
ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మరణించింది. ఫిబ్రవరి 28న ముంబైలో జరిగిన ఈమె అంతిమయాత్రలో అభిమానులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. చిత్రసీమలో రెండున్నర దశాబ్దాలపాటు అగ్రనాయికగా వెలుగొంది తన అందం, అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్రవేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
 
== పురస్కారాలు - గౌరవాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీదేవి_(నటి)" నుండి వెలికితీశారు