శ్రీదేవి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 118:
 
== మరణం ==
ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మరణించింది. ఈమె మరణవార్త విని ఆసేతుహిమాచలం దిగ్భ్రాంతికి గురి అయింది. అశేష జనసందోహం వెంట నడువగా ఫిబ్రవరి 28న ముంబైలో జరిగిన ఈమె అంతిమయాత్రలో అభిమానులుఅంతిమయాత్ర భారీసంఖ్యలోచిరస్మరణీయంగా పాల్గొన్నారుజరిగింది. చిత్రసీమలో రెండున్నర దశాబ్దాలపాటు అగ్రనాయికగా వెలుగొంది తన అందం, అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్రవేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
 
== పురస్కారాలు - గౌరవాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీదేవి_(నటి)" నుండి వెలికితీశారు