వేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క [[వడి]] (speed)ని '''[[వేగం]]''' (velocity) అంటారు. సాధారణ పరిభాషలో వడికి బదులుగా వేగం అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క [[స్థానభ్రంశము]] (displacement)లో జరిగే మార్పు యొక్క జోరు (రేటు) ని '''వేగం''' గా నిర్వచిస్తారు. ఇది పొడవు.కాలం<sup> (-1) </sup> (LT<sup> (-1) </sup>) ప్రమాణము కలిగిన ఒక [[సదిశ రాశి]] (vector). [[యస్.ఐ]] ([[మెట్రిక్ పద్ధతి]]లో, వేగాన్ని [[సెకనుకు మీటర్లు]] (మీ/సె) తో కొలుస్తారు. వేగం యొక్క అదిశ [[absolute value]] ([[పరిమాణము|పరిమాణమే]]) [[వడి]].
 
వేగం సదిశరాశి కాబట్టి, దీన్ని నిర్వచించటానికి వడి మరియు [[దిశ]] రెండు ఆంశాలూ కావాలి. ఉదాహరణకు[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కు, "సెకండుకు 5 మీటర్లు" అనేది వడి, సదిశరాశి కాదు. కానీ, "తూర్పు దిశగా సెకండుకి 5 మీటర్లు " అనునది సదిశరాశియైన వేగం. వస్తువు యొక్క స్థానభ్రంశము లో కలిగే జోరు (రేటు) నే '''వేగము''' అంటారు. సరళరేఖా మార్గములో ప్రయాణించే ఒక వస్తువు నిర్ణీత కాలవ్యవధి (''t'') లో, స్థానభ్రంశము (''s'') కలిగిన, ఆ వస్తువు యొక్క [[సగటు]] వేగాన్ని (''v'') ఈ దిగువ సూత్రంతో సూచిస్తారు:
 
:<math> v = \frac{s}{t}.</math>
పంక్తి 24:
* కోణీయ ఉద్వేగం = <math>mvr</math> అవుతుంది.
 
* కోణీయ ఉద్వేగం (<math>mvr</math>) అనేది ఒక వస్తువు గుండ్రటి (లేదా వక్రంగా ఉన్న) బాట వెంట ప్రయాణం చేస్తూన్నపుడు ఉపయోగపడే భావం. (ఉదా. సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరి తిరిగే [[ప్రదక్షిణం]] వంటి కదలిక.) ఈ భావాన్ని ఒక వస్తువు ఆత్మ ప్రదక్షిణం చేసే సమయాలలో కూడ ఉపయోగించవచ్చు.
((ఉదా. భూమి తన ఇరుసు మీద తిరిగే ఆత్మ ప్రదక్షిణం వంటి కదలిక, లేదా బొంగరం వంటి కదలిక). సంప్రదాయ భౌతిక శాస్త్రంలో ఈ రెండు రకాల కోణీయ ఊద్వేగాలనీ అజాగ్రత్తగా "కోణీయ ఉద్వేగాలు" అనేసి ఊరుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు