"నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు" కూర్పుల మధ్య తేడాలు

అందుచేత కొవ్వు ఆమ్లాల భారాన్ని అంచనా వేసి ఆ భారాన్ని, మొత్తం భారం నుండి తగ్గించవలెను. పెట్రోలియం ఈథరును తొలగించిన తరువాత రిసివరును ఎయిర్ ఒవన్లో ఉంచిన రిసివరులో ఇంకా ఎమైనా ఈథరు వేపరులున్న అవి తొలగింపబడతాయి. ఓవెన్‌లో కనీసం ఒకగంట సేపు (80-90 <sup>0</sup>Cడిగ్రిల వద్ద) వుంచాలి . అవసరమైన కొన్ని చుక్కల అసిటొన్‌ను కలిపి వేడి గాలిని ఊదడం ద్వారా ఈథరు వేపరులను తొలగించవచ్చును. ఇప్పుడు రిసివరును డెసికేటరులో వుంచి చల్లార్చి దాని భారాన్ని తూచి నమోదు చెయ్యాలి. రిసీవరులోని పదార్థానికి 50 మి.లీ.ల వేడి ఇథైల్ ఆల్కహాల్‌ను, కొన్ని చుక్కల ఫినాప్తలీన్ ఇండికేటరు ద్రావణాన్ని చేర్చి సోడియం హైడ్రక్సైడ్ నార్మాలిటి ద్రావణంతో ఎండ్ పాయింట్ (పింకుకలరు) వచ్చు వరకు టైట్రేషను చెయ్యవలెను. రిసీవరులోని ద్రావణం పింకు కలరులోకి మారగానే టైట్రేషను ఆపి, బ్యూరెట్ రీడింగ్ నమోదు చెయ్యాలి.
 
'''రిసివరు ఫ్లాస్కులోని పదార్థం లోని కొవ్వు ఆమ్లాల భారం<big> <big>(B) = 0.282 VN'''</big>
 
'''వివరణ '''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2308381" నుండి వెలికితీశారు