1896: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
[[File:Suravaram Pratapa Reddi.jpg|thumb|సురవరం ప్రతాపరెడ్డి]]
* [[జనవరి 14]]: [[సి.డి.దేశ్‌ముఖ్]], భారత ఆర్థికవేత్త, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] భర్త. (మ.1982)
* [[మార్చి 10]]: [[నిడుముక్కల సుబ్బారావు]], రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
* [[మార్చి 17]]: [[మందుముల నరసింగరావు]], నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)
* [[మే 20]]: [[అబ్బూరి రామకృష్ణారావు]], ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. (మ.1979)
"https://te.wikipedia.org/wiki/1896" నుండి వెలికితీశారు