వేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
నిత్యం వాడుకలో ఉన్న మాటలెన్నో శాస్త్రంలో ప్రత్యేకమైన అర్థాన్ని సంతరించుకున్నాయి. వడి, వేగం, జోరు, పని, శక్తి, ఊపు, మొదలైన మాటలకి ప్రత్యేకమైన నిర్వచనాలు, అర్థాలు ఉన్నాయి. అదే విధంగా శాస్త్రంలో వచ్చే ఎన్నో క్రొంగొత్త భావాలకి కొత్త పేర్లు పెట్టడం కూడా జరిగింది, జరుగుతుంది.
==భౌతిక శాస్త్రంలో వడి, వేగం==
* సాధారణ వాడుక భాషలో వడి (speed)కి బదులుగా వేగం (velocity) అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క [[స్థానభ్రంశము]] (displacement)లో జరిగే మార్పు యొక్క జోరుమార్పుదల (రేటు) ని '''వేగం''' గా నిర్వచిస్తారు. [[యస్.ఐ]] ([[మెట్రిక్ పద్ధతి]]లో, వేగాన్ని [[సెకండుకు ఇన్ని మీటర్లు]] (మీ/సె) తో కొలుస్తారు. వేగం యొక్క అదిశనిరపేక్ష [[విలువ (absolute value]] ([[పరిమాణము|పరిమాణమే]]) [[వడి]].
నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క [[వడి]] (speed)ని '''[[వేగం]]''' (velocity) అంటారు.
 
* నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క [[వడి]] (speed)ని '''[[వేగం]]''' (velocity) అంటారు.
 
 
* వేగం సదిశరాశి (vector) కాబట్టి, దీన్ని నిర్వచించటానికి వడి మరియు, దిశ అనే రెండు ఆంశాలూ కావాలి. ఉదాహరణకు, "సెకండుకు 5 మీటర్లు" అనేది వడి,; ఇది సదిశరాశి కాదు. కానీ, "తూర్పు దిశగా సెకండుకి 5 మీటర్లు " అనునది సదిశరాశియైన వేగం. వస్తువు యొక్క స్థానభ్రంశము లో కలిగే జోరుమార్పుదల (రేటు) నే '''వేగమువేగం''' అంటారు.
 
==సగటు వేగం==
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు