వేగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
:<math>\boldsymbol{\bar{v}} = \frac{\Delta\boldsymbol{x}}{\Delta\mathit{t}}</math>
 
==క్షణిక వేగం==
 
ఒక వస్తువు వేగం క్షణ క్షణం మారే అవకాశం ఉంది కనుక, ఏ ఒక్క క్షణంలోనైనా ఆ వస్తువుకి ఉన్న వేగాన్ని '''క్షణిక వేగం''' (instantaneous velocity) అంటారు.
 
:<math>\boldsymbol{v} = \lim_{{\Delta t}\to 0} \frac{\Delta \boldsymbol{x}}{\Delta t} = \frac{d\boldsymbol{x}}{d\mathit{t}} .</math>
 
 
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు