వేగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
:<math>\boldsymbol{v} = \lim_{{\Delta t}\to 0} \frac{\Delta \boldsymbol{x}}{\Delta t} = \frac{d\boldsymbol{x}}{d\mathit{t}} .</math>
 
ఈ సమీకరణాన్ని తిరగేసి ఈ కింది విధంగా కూడ రాయవచ్చు.
 
:<math>\boldsymbol{v} = \int \boldsymbol{a} \ d\mathit{t} .</math>
 
==త్వరణం==
 
నిలక్డగా ఊన్న ఒక కారుని (అనగా వేగం = 0) గంటకి 60 కిమీ వేగంతో నడిపేము అనుకుందాం. అనగా వేగం 0 నుండి 60కి పెరిగింది కదా. ఇలా పెరగడానికి 60 సెకండ్లు కాలం పట్టీందనుకుందాం. అనగా, మొదటి 10 సెకండ్లలో వేగం 0 నుండి 10 కి పెరిగి ఉండొచ్చు. రెండవ 10 సెకండ్లలో వేగం 10 కిమీ/సెకండు నుండి 20 10 కిమీ/సెకండు పెరిగి ఉండొచ్చు. మూడవ 10 సెకండ్లలో వేగం 20 కిమీ/సెకండు నుండి 30 10 కిమీ/సెకండు పెరిగి ఉండొచ్చు. అనగా వేగం క్షణక్షణానికీ పెరుగుతోంది కదా. ఇలా వేగం ఎంత త్వరగా పెరుగుతోందో చెప్పేదే '''త్వరణం''' (acceleration). త్వరణాన్ని <math>a</math> అనే అక్షరంతో సూచిస్తారు.
 
:<math> \boldsymbol{a} = \frac{d\boldsymbol{v}}{d\mathit{t}} .</math>
 
:<math>\boldsymbol{v} = \int \boldsymbol{a} \ d\mathit{t} .</math>
 
 
భౌతిక శాస్త్రంలో వేగానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి.
 
==గతిజ శక్తి==
ఒక వస్తువుకి కదలిక వల్ల సంతరించే శక్తిని '''గతిజ శక్తి''' (kineticenergy) అంటారు.
 
:<math>E_{\text{k}} = \tfrac{1}{2}mv^{2}</math>
 
==ఉద్వేగం==
 
* ఒక వస్తువు '''భారం''' (mass), <math>m</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు ఒక సరళ రేఖ (straightline) వెంబడి వెళుతూన్న వేగం (velocity), <math>v</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు యొక్క '''ఊపు''' ని ఉద్వేగం (momentum), <math>p</math> అంటారు. భౌతిక శాస్త్రంలో ఇది చాలా మౌలికమైన భావం.
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు