వేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
==ఉద్వేగం==
 
* ఒక వస్తువు '''భారం''' (mass), <math>m</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు ఒక సరళ రేఖ (straightline) వెంబడి వెళుతూన్న వేగం (velocity), <math>v</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు యొక్క '''ఊపు''' ని ఉద్వేగం (momentum), <math>p</math> అంటారు. దీనిని [[ద్రవ్యవేగం]] (ద్రవ్యం = mass, వేగం = velocity) అని కూడా పిలుస్తారు. భౌతిక శాస్త్రంలో ఇది చాలా మౌలికమైన భావం.
 
:<math> p = m.v</math>
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు