అనిరుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[అనిరుద్ధుడు]]''' [[హిందూమతము|హిందూ]] పురాణాలలో వ్యక్తి.
*1. కల్పాదియందు [[బ్రహ్మ]]ను పుట్టించుటకై నారాయణు డెత్తిన యవతారము.
*2. (చం. పం.) యాదవకులజుడు. [[శ్రీ కృష్ణుడు|శ్రీ కృష్ణు]]<nowiki/>ని కుమారు డైన [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్ను]]నకును, రుక్మికూతురైన రుక్మవతికిని కుమారుడు. ఇతడు నాగాయుతబలుడు, మహారథుడు. రుక్మిరాజు పౌత్రి యైన రోచన యీతని భార్య. ఈ వివాహకాల మందు ఘోరమైన [[పోరు]] జరిగెను. ఈమె వలన నితనికి వజ్రు డను [[పుత్రుడు]] పుట్టెను (భాగ, 10. 90). బాణాసురుని కన్య [[ఉష]] యనునామె యీతని ద్వితీయ భార్య. ఈమెను గురించు యాదవులకును బాణాసురునకును పోరు జరిగెను.
"https://te.wikipedia.org/wiki/అనిరుద్ధుడు" నుండి వెలికితీశారు