వేగం: కూర్పుల మధ్య తేడాలు

ఆధారాలు లేని సమాచారం
పంక్తి 69:
 
* గుళిక వాదం (Quanum theory) లో ఎలక్ట్రాను కేంద్రకం (nucleus) చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నప్పుడు ఉండే ఉద్వేగాన్ని '''గతి కోణీయ ఉద్వేగం''' (orbital angular momentum) అని కానీ '''దిగంశ కోణీయ ఉద్వేగం''' (azimuthal angular momentum) అనిన్నీ, ఆత్మ ప్రదక్షిణం వల్ల ఉండే ఉద్వేగాన్ని '''భ్రమణ కోణీయ ఉద్వేగం''' (spin angular momentum) అనిన్నీ అంటారు. ఇది గణిత పరంగా కనిపించే పోలికే కాని, నిజానికి ఎలక్ట్రానులు గ్రహాల మాదిరి ప్రదక్షిణాలూ చెయ్యవు, ఆత్మ ప్రదక్షిణాలు అస్సలు చెయ్యవు. కేంద్రకం చుట్టూ ఒక మేఘంలా ఆవహించి ఉంటుంది ఎలక్ట్రాను. దాని లక్షణాలని గణితం ఉపయోగించి వర్ణించినప్పుడు వచ్చే సమీకరణాలు గ్రహాల కదలికని వర్ణించే సమీకరణాలని పోలి ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది.
 
==జంతువుల వేగం గంటకు==
ఈ దిగువ సమాచారం మరొక చోట ఎక్కడైనా ఉంటే బాగుంటుంది.[[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 18:42, 3 మార్చి 2018 (UTC)
చిరుతపులి 120 కిలోమీటర్లు
 
సింహం 80 కిలోమీటర్లు
 
కుందేలు (అడవి) 72 కిలోమీటర్లు
 
జీబ్రా 64 కిలోమీటర్లు
 
పందెం గుర్రం 69.2 కిలోమీటర్లు
 
సొర చేప (షార్క్) 64 కిలోమీటర్లు
 
కుందేలు 56 కిలోమీటర్లు
 
జిరాఫీ 51 కిలోమీటర్లు
 
ఎలుగు (గ్రీజ్లీ) 48 కిలోమీటర్లు
 
పిల్లి 48 కిలోమీటర్లు
 
ఏనుగు 40 కిలోమీటర్లు
 
తేనెటీగ 18 కిలోమీటర్లు
 
పంది 18 కిలోమీటర్లు
 
కోడి 14 కిలోమీటర్లు
 
గుండుతేలు 0.27 కిలోమీటర్లు
 
పేడ పురుగు 10.8 కిలోమీటర్లు
 
చిన్నబల్లి 29 కిలోమీటర్లు
 
మొసలి 12 కిలోమీటర్లు
 
పసిరిక 11.26 కిలోమీటర్లు
 
జెర్రి 7.15 కిలోమీటర్లు
 
సాలీడు 1.87 కిలోమీటర్లు
 
రాక్షస తాబేలు 0.27 కిలోమీటర్లు
 
కుమ్మరి పురుగు 10.8 కిలోమీటర్లు
 
నత్త 0.048 కిలోమీటర్లు
 
డాల్ఫిన్ 55.5 కిలోమీటర్లు
 
సముద్రసింహం 40.2 కిలోమీటర్లు
 
పెంగ్విన్ 22 కిలోమీటర్లు
 
సముద్ర తాబేలు 35.2 కిలోమీటర్లు
 
కంగారు 40 నుండి 50 కిలోమీటర్లు
 
వేటకుక్క 66.72 కిలోమీటర్లు
 
రెయిన్ వలస పక్షి 100 నుంచి 170
 
కాకి 50 కిలోమీటర్లు
 
తోక లేని గబ్బిళం 51 కిలోమీటర్లు
 
ఎగిరే చేప 36.72 కిలోమీటర్లు
 
తూనీగ 36 కిలోమీటర్లు
 
సీతాకోకచిలుక 25.2 కిలోమీటర్లు
 
మోనార్క్ బట్టర్ ఫ్లై 27.2 కిలోమీటర్లు
 
తుమ్మద 18 కిలోమీటర్లు
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు